HomeBooksKuli Ginjalu
తెKuli Ginjalu

Kuli Ginjalu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

110

TE

Year

2026

DESCRIPTION

చిరుత పెళ్ళిచూపులుకి ఆవాళ కూడా ఓ కుర్రాడు సపరివారంగా ఎత్తిల గూడెం తరలివచ్చాడు. వచ్చినవాడు ఆ నెలలో నాలుగోవాడు; నీలం పేరూరు నివాసి. అంతకు ముందు ముగ్గురు చూసిపోయారు. మొదటి అభ్యర్థి రొట్టంగా గానీ, ధాన్యంగా గానీ, కాబోయే మామ అడిగినంత ఓలి ధార పొయ్యటానికి సిద్ధమయ్యాడు గాని పిల్లకి పిల్లవాడు నచ్చలేదు. రెండో కుర్రాడు వేరే కారణాల వల్ల పోటీ నుండి విరమించుకోవాల్సి వచ్చింది. అన్ని ఆచారాలకీ, ఆనవాయితీలక విరుద్ధంగా చిరుత తండ్రి గొంతెమ్మ కోరికలు కోరడంతో, పిల్లవాడి తండ్రి రెచ్చిపోయి అడ్డమయిన కూతలు కూశాడు. “ఈ పిల్లని చేసుకోకపోతే అసలు పెళ్ళేచేసుకోను" అని ఆ పిల్లవాడు భీష్మించాడు. "మా వోడికి పెళ్ళి అవకపోయినా ఒప్పుకుంటా గాని ఈ సమ్మందం జరగటానికి వీల్లేదు" అని పిల్లవాడి తండ్రి శపథం చేశాడు. దాంతో, చిరుత తండ్రి ఆ అబ్బా కొడుకుల్ని మెడబట్టి బైటికి గెంటేశాడు. ఇక, మూడో అబ్బాయి ఆ పిల్ల తండ్రి అడిగినంత కట్నం గుప్పించే శక్తి లేక వొచ్చిన దోవన చక్కాపోయాడు. ముగ్గురు పెళ్ళి కొడుకుల కోరికలకీ అట్లా రెక్కలూడి పోయాక, నీలంపెరూరు నుంచి ఈ నాలుగోవాడు వూడిపడ్డాడు. చిరుతని పెళ్ళాడాలని ఉవ్విళ్ళూరే కుర్రకారు అలా ఈగల్లా ముసరటంలో ఆశ్చర్యం లేదు. ఆ పిల్ల అందచందాలు, గుణగణాలు అలాంటివి! చిరుతని చూస్తే చిదిమి దీపం పెట్టుకోవచ్చు. పనిలో ఒక్కత్తీ పది మంది పెట్టు. నాట్లేమిటి, కలుపులేమిటి - వరిచేలో కాలెట్టిందంటే మహా మహా మొనగాళ్లు సైతం ఆమె ముందు బలాదూరు, కొడవలి చేతపట్టి కోతకి చేలో దిగిందంటే, ఆ ఊరు మొత్తంలో ఆమెకి సాటివచ్చే పరయా కుర్రవాడు కానరాడు..........................................

Novels

CREW2 people

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2026.

Details

Language
te
Year
2026
Pages
110
Publisher
Hydrabad Book Trust

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.