HomeBooksKrishna Teeram
తెKrishna Teeram

Krishna Teeram

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

159

TE

Year

2026

DESCRIPTION

కృష్ణాతీరం దివిసీమలో ఎండలు ముదిరినాయి, ఎండవలసిన చెట్టూచేమా ఎందుకొచ్చి నాయి. ఎండు పట్టడం మ్రాకుల్లోనే కాదు, మనుషుల్లోనూ ఉంది. అలాంటి వారిలో ఒకడు బుచ్చన్న అవనిగడ్డ గ్రామంలో వున్న బ్రాహ్మణ్యంలో యించుమించు అందరూ ఓపాటి మోతుబరులే - చెదురువాటుగా ఓ పదో పాతికో, చాలీచాలని సంసారాలు ఉన్నాయి, పువ్వులతోబాటు పత్రిలాగా. ఆ బహు కొద్దిమందిలోనూ, ఓ విధంగా చూస్తే ప్రథమ గణనీయుడు - యితగాడు! తిండికి బొటాబొటిగా సరిపోయే గింజలు రాలే చేనుంది. పప్పూ, ఉప్పు వగైరాలంటే - వున్నది నాళ్ల నడుమ కనుక, ఏదో నోటి మంచితనాన ఎలాగో సర్దుకుపోవడం పరిపాటి అయింది. అది యీ తరంలో పుట్టింది కాదు; తండ్రి నాటి నుంచి వస్తున్న ఆనవాయత. అయితే, తండ్రి హయాములో . కొంత మెరుగు! ఆయనకు పిత్రార్జితం మూడెకరాలన్నర పైచిలుకుండేది. ఆయన స్వంతంగా చేసుకునేవాడు. తీరువా అని, సిస్తనీ, యీ అమాంబాపతులూ పోను యింటికో నలభై బస్తా చేరేది. అది వారికి ఎక్కీ దక్కీ - అదీ గాకుండా, ఆయనకు రకరకాల వ్యాపకాలు ఉండేవి. నిత్యమూ రాత్రిపూట పురాణము జెప్పేవాడు, సంపన్న గృహస్థుల యింట్లో - అంతేగాకుండా, స్మార్తం క్షుణ్ణంగా చెప్పుకున్నవాడేమో! పౌరోహిత్యంలోకి దిగలేదన్న మాటేకాని, కాస్త ముక్కు మొగం ఎరుగున్న వాళ్లింట్లో ఏ పూజో, పుణ్యాహవాచనమో అంటూ ఏదన్నా తలపెడితే అందుకు ముందీ అన్నప్ప సిద్ధం! అల్లాగని దాన్నే నమ్ముకున్నవాళ్ల నోళ్లు కొట్టేవాడనా - ఎబ్బే! ఇచ్చుకునే సత్తువలేక పొడి తాంబూలం చేతిలో పెట్టి.....................

Novels

CREW2 people

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2026.

Details

Language
te
Year
2026
Pages
159
Publisher
Classic books

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.