HomeBooksKopodriktha Svaram
తెKopodriktha Svaram

Kopodriktha Svaram

by Ravi Maruth2020246 pagesPrinters

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

246

TE

Year

2020

DESCRIPTION

దారి తెలిసిన తూటా. దట్టించిన భావజాలం. వయసు మళ్లిన యవ్వనం. నెలదాగి మాగిన సైద్ధాంతిక పాతర... తదితరా లేవి గమ్మునుండవు. గోటి గాటు కె ఉప్పెనలవుతాయి. పలుకు స్పర్శ కె విస్ఫోటిస్తాయి. కన్నీటి ఛాయాకే కత్తులు దూస్తాయి. ఆ తదితరాల్లో ఇంకింకో ఒకానొక తీవ్రత రవిమారుతం. వేడి గాలి అనల వాయువూ సూరీడి గడుపూ కదా.. అందుకే ఇది ఆగ్రహమూ ఆందోళనా ఉద్వేగమూ ఆలోచనా కలగలిపి మెలి పెట్టిన పొలికేక. అంతేకాదు... పూలవనలూ పరిమళాలూ పరవశాలూ పెనవేసుకున్న నేమాలిక కూడా. కోపోద్రిక్త స్వరాన్ని వినాల్సిందే... సామజిక ప్రాపంచిక రాజకీయ మానసిక కాల్పనిక ప్రహేళికా లోకంలో నిన్నూ నన్నూ మనందరినీ ప్రవేశ పెట్టి దారి తప్పకుండా ప్రతి మలుపులో క్లూలతో సిద్ధంగా ఉండే చూపుడువేళ్ల కోసం.......

Literature

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2020.

Details

Language
te
Year
2020
Pages
246
Publisher
Printers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.