HomeBooksKonte Bommala Brahmalu
తెKonte Bommala Brahmalu

Konte Bommala Brahmalu

by Kalasagar Yellapu2021448 pagesVishalandra

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

448

TE

Year

2021

DESCRIPTION

అద్భుతం... అమోఘం...! ఈ మాట ఈ పుస్తకంలో ఉన్న కార్టూన్ల గురించి కాదు నేను చెబుతున్నది. అసలు ఇలాంటి పుస్తకం తీసుకురావాలన్న ఆలోచన 'అద్భుతం... అమోఘం' అని..! కార్టూనిస్టులకి జీవితానికి సరిపడా సంతృప్తిని 'కొంటె బొమ్మల బ్రహ్మలు' పుస్తకరూపంలో ఇచ్చారు. ఈ సేకరణ, శ్రమా సాధారణ విషయం కాదు. ఈ సందర్భంగా కళాసాగర్ నాకన్నా చిన్న వాడైనా నమస్కరిస్తున్నాను. ఇందులో ఒకటి రెండు కార్టూన్లు మాత్రమే బావున్నాయి. మరో ఒకట్రెండు 'పర్లేదు'గా ఉన్నాయ్. . అంతే..! మిగతావన్నీ అద్భుతం టు ది పవర్ ఆఫ్ అమోఘంగా ఉన్నాయి. 1927లో రామారావుగారు తొలి కార్టూన్ వేశారు కాబట్టి రెండువేల ఇరవైఏడు(2027)కి తెలుగు కార్టూన్ కి వంద సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ హాస్యతోరణ పల్లకీని దాదాపు వందమంది కార్టూనిస్టులు ఇక్కడి వరకూ తీ(మో)సుకువచ్చారు.కార్టూన్ స్టెస్-బస్టర్. పనివత్తిడిలో రిలాక్స్ అయ్యే సాధనం. గీస్తే అభినందన. చూస్తే చిరునవ్వు. ప్రతీ విద్యార్థికి చిన్నప్పుడే నేర్పితే, ఆ అభినందన రుచి చూసాక సెల్ ఫోన్ వైపు వెళ్ళడు.

Autobiography and Biography

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
448
Publisher
Vishalandra

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.