HomeBooksKongalu Mundhe Egirayi- The Cranes Fly Early
తెKongalu Mundhe Egirayi- The Cranes Fly Early

Kongalu Mundhe Egirayi- The Cranes Fly Early

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

131

TE

Year

2026

DESCRIPTION

id="bookDescription_feature_div" class="celwidget" data-feature-name="bookDescription" data-csa-c-type="widget" data-csa-c-content-id="bookDescription" data-csa-c-slot-id="bookDescription_feature_div" data-csa-c-asin="B0GTB6WB1V" data-csa-c-is-in-initial-active-row="false"> కొంగలు ముందే ఎగిరాయి, Telugu Translation of The Cranes Fly Early by Chingiz Aitmatov, Novel. 'కొంగలు ముందే ఎగిరాయి’ Cranes fly early - రష్యాలో కీర్ఝిజియా లోని ఒక గ్రామంలో జరిగిన కథ. యుద్ధం పరిచిన చీకటి నీడల్లో ముక్కు పచ్చలారని కుర్రాడి మూగవేదన. వాడి పేరు సుల్తాన్ మురాద్. ఈ నవల చదువుతున్నపుడు పోలిక లేకపోయినా టాల్‌స్టాయ్ ప్రఖ్యాత నవల ‘హజీమురాద్ ’ గుర్తుకొస్తుంది. గడ్డకట్టించే చలి, కటిక పేదరికంలో వ్యవసాయ పనులకు గుర్రాల్ని సిద్ధం చేసే పెద్ద బాధ్యత - సుల్తాన్ మురాద్ గుండె నిబ్బరం, సాహసం, ప్రాణాలకు తెగించి పోరాడటం… నివ్వెరపోతాం. యుద్ధం అనే రాక్షసి తరువాత చిన్న చిన్న ఆనందాల్ని కూడా చిదిమేసే విషాద దృశ్యాన్ని రక్తాక్షరాలతో రాసి వుంచాడు ఐత్మతోవ్. మనసుని చికాకుపరిచే నాటి గ్రామీణ విషాదాన్ని ముందు తరాల కోసం దాచి వుంచాడు.

CREW3 people

Trivia

  • Trivia. This edition credits 3 people across 2 roles.
  • Released. First cataloged for the year 2026.

Details

Language
te
Year
2026
Pages
131
Publisher
Aju Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.