To Be ReadTBRSign in
To Be ReadTBR
RegistryCrewEventsLists
Sign in
HomeBooksKonda Metlu
తెKonda Metlu
Autobiography and Biographyte

Konda Metlu

by C R Naidu•2025•195 pages•Hari Chandra Publications

TBR rating

—/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

OverviewCREWTriviaDetailsReviewsMore like this

Rating

—

0 votes

Reviews

0

reader takes

Pages

195

TE

Year

2025

—

DESCRIPTION

చదువు పదోతరగతి మధ్యలో వుండగా మా అమ్మ చనిపోయింది. ఆమెకి కొన్నాళ్లుగా ఆరోగ్యం బాగా లేదు. నేను తొమ్మిదిలో వుండగా మా అమ్మని నేనే రాయవేలూరు ఆస్పత్రికి తీసుకెళ్లాను. దాదాపు అంత దూరం ప్రయాణించడం అదే మొదటిసారి. మా వూరు కొమ్మేపల్లి నుంచి కాలి నడకన దామల్ చెరువు పోయి, అక్కడ బస్సెక్కి చిత్తూరు చేరి, వేలూరు బస్సుకోసం పడిగాపులు కాచి, అది రాగానే ఎక్కాలి. మా నాయిన వేలి ముద్రల నాయిన. అందుకని నేనే అమ్మని వేలూరు ఆస్పత్రికి తీసుకు వెళ్లాను. ఎప్పుడూ నరాలు గుంజినట్టు, వొళ్లంతా చెమటలు పోసినట్లు వుండేదామెకు. వేలూరులో బస్సు దిగగానే హెూటల్కి వెళ్లి, అక్కడ ఇడ్లీ తిన్నాము. నేను తిన్న ప్లేటులోనే చెయ్యి కడిగేసే సరికి సర్వరొకతను కొట్టినంత పనిచేశాడు. నాకేమో ఇంట్లో అదే అలవాటు. అలా కడగ కూడదని అర్థమైంది. ఆస్పత్రికెళ్లి డాక్టర్కి చూపిస్తే ఆయనేదో బిళ్లలూ, మందూ ఇచ్చాడు గానీ గుణం కనిపించలేదు. తినకపోతే నీరసం, తింటే ఆయాసం అన్నట్టుండి వొకరోజు చనిపోయింది. మా అమ్మ చనిపోయింది కృష్ణాపురంలో కృష్ణాపురం మా అమ్మమ్మ వాళ్ల వూరు. మా వూరికి సుమారు మైలు దూరముంటుందంతే. మా అక్కనిచ్చింది. కూడా మా అమ్మ తమ్ముడికే - మా చిన్న మేనమామకి. మా అమ్మ - వాళ్ల అమ్మ దగ్గిరా, కూతురి దగ్గరా కొన్నాళ్లు వుండి వద్దాం అనుకుని - కృష్ణాపురం వెళ్లి, అటు నుంచి అటే ఎవరో తరుముకొస్తున్నట్టు దేముడి దగ్గరకు వెళ్లిపోయింది. వెళ్లిపోయే ముందురోజు పొలం దగ్గరకు వెళ్లి అన్నదమ్ములిద్దరితో . నేను వెళ్లిపోతే నా పిల్లల్ని చూసుకోండి అని చెప్పిందట. తెల్లవారు జామున.........................

Autobiography and Biography

AUTHOR1 author

C

C R Naidu

0 books · 0 followers

Follow

CREW2 people

CREATIVE CONTRIBUTORS

C

C R Naidu

Author

Printing & Publishing

H

Hari Chandra Publications

Publisher

Trivia

  • ▸Trivia. This edition credits 2 people across 2 roles.
  • ▸Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
195
Publisher
Hari Chandra Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Chatrapathi Shivaji
—

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy
—

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu
—

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha
—

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati
—

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj
—

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu
—

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy
—

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule
—

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26
—

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan
—

Mantada To Manhattan

Praja Gaanam
—

Praja Gaanam

Sign in to track your reading progress, rate this book, and share reviews.

Sign in
Save this bookTrack pages, build lists, earn badges

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.

Explore

  • Registry
  • Crew

You

  • Watchlist
  • Me

TBR

Tracker of book recommendations, reviews, editions & archives.

Quick links

  • Browse books
  • Collections
  • Lists
  • Crew
  • Events
  • About
  • Terms of Service
  • Privacy Policy

To Be Read

To Be Read (toberead.in) is a free book registry for Indian-language and English readers — browse books, authors, translators and publishers, track your reading progress and build reading lists.

To Be ReadTBR
AboutTerms of ServicePrivacy Policy© To Be Read (toberead.in) — a registry, not a store.