HomeBooksKolanulo Koneru
తెKolanulo Koneru

Kolanulo Koneru

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

48

TE

Year

2023

DESCRIPTION

ప్రియమైన వాక్యాలు ప్రేమ అనేది మధురమైన కావ్యము. ప్రాణం, మమకారం రెండు కలసి చేసిన అంకురార్పణం. అగ్నికి ఆజ్యము తోడైనట్టు ప్రేమకి అభిమానం చేకూరింది. గగన శీలను అందుకోవడం కోసం పర్వతము తపించినట్టు, నీ గుండె లోతులో ఉన్న శిఖరమును అందుకోవటానికి మనస్సు ఉవ్విళ్ళూరే క్షణములు అణువు అణువునా నన్ను వెన్నంటి సాగాయి. నీ చల్లని చూపు వెన్నెల కాంతుల వలె నా మదిని తట్టి లేపాయి ప్రియతమా. నీదైన రోజున నేను నీ చెంతన లేకపోయిన నా తనువు, నా నీడ నీ వెంటే ఉంటూ వెయ్యి కన్నులతో, కోటి ఆశలతో నా మనస్సు పుష్పాంజలితో సుగంధ పరిమళాలతో ఎదురు చూస్తుంది. నయనములు, కనురెప్పలు నీ అందమైన రూపమును కన్నుల లోగిలిలో నన్ను నా రాజ్యంలో ఒక ప్రియమైన బందీని చేశాయి. ఎన్నో మైళ్లు దూరంలో ఉన్నా నీ ప్రియమైన పలుకు కోసం ఆర్తితో ఎదురు చూస్తూ నీ ప్రియుడు.

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2023.

Details

Language
te
Year
2023
Pages
48
Publisher
Raghava Achanchala Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.