HomeBooksKokoro
తెKokoro

Kokoro

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

105

TE

Year

2025

DESCRIPTION

సెన్సే - నేను అతనిని నేను ఇంకో పేరుతో ఎన్నడూ పిలవలేదు. అందుచేత అసలు పేరు ఎత్తకుండా ' సెన్సే' అనే పేర్కొంటాను. మొట్టమొదటిసారిగా మేము కమలారాలో కలుసుకున్నాము. అప్పటికింకా నేను చదువుకుంటున్నాను. సెలవులు. కొద్దిరోజులపాటు ఒక స్నేహితునితో గడుపుదామని కమలారా వెళ్ళాను. మూడురోజులు గడిచాయో లేదో వెంటనే ఇంటికి బయలుదేరి రమ్మని నా స్నేహితునికి తల్లి దగ్గర నుంచి తంతివార్త వచ్చింది. అతను వెళ్ళాడు. నేను ఒక్కడినే కమలారాలో దిగబడిపోయాను. కాని సెలవులు పూర్తి అయ్యేవరకు మేము బసచేసిన ఇంటిలోనే ఉండాలని నిశ్చయించుకున్నాను.......................

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
105
Publisher
Anil Battula Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.