HomeBooksKodavatiganti kutumbarao Rachana Prapancham 9
తెKodavatiganti kutumbarao Rachana Prapancham 9

Kodavatiganti kutumbarao Rachana Prapancham 9

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

576

TE

Year

2011

DESCRIPTION

విప్లవ రచయితల సంఘం తల పెట్టిన పదహారు సంపుటాల కొడవటిగంటి కుటుంబరావు రచనా ప్రపంచంలో కాల్పనిక రచనలు ఈ సంపుటంలో పూర్తవుతున్నాయి. మొదటి నాలుగు సంపుటాలు కథలు, ఆ తరువాత నాలుగు సంపుటాలు నవలలు ప్రచురించాక, మిగిలిపోయిన కాల్పనిక రచనలతో ఈ తొమ్మిదో సంపుటం వెలువడుతున్నది. ఇక మరుసటి సంపుటం నుంచి వ్యాసప్రక్రియ ప్రారంభమవుతుంది . కొడవటిగంటి కుటుంబరావు వ్యాస ప్రపంచాన్ని విరసం గతంలోనే ఎనిమిది సంపుటాలుగా ప్రచురించి ఉంది. అందువల్ల వాటి సేకరణలో గాని, సంపాదకత్వంలోగాని, ప్రచురణలో గాని పెద్దగా సమస్యలు తలెత్తకపోవచ్చు. కానీ కాల్పనిక, సృజనాత్మక సాహిత్యంతో కూడిన ఈ తొమ్మిది సంపుటాల సేకరణ, సంపాదకత్వం , ప్రచురణ సందర్భంగా , గత మూడు సంవత్సరాలలో చాల సమస్యలు ఎదురయ్యాయి .

Novels

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2011.

Details

Language
te
Year
2011
Pages
576
Publisher
Viplava Rachaitala Sangam

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.