HomeBooksKavulu Raasina Kathalu
తెKavulu Raasina Kathalu

Kavulu Raasina Kathalu

by Edited by Siddhartha2025330 pagesAju Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

330

TE

Year

2025

DESCRIPTION

కవులు కథాకారులు ఈ కవుల కతలు ఎందుకు. ఇవి పాఠకులను ఏo చేశాయి. ఏం చేస్తూ.. వున్నాయి. ఏం చేయగలిగే శక్తిని పొదుముకొని శబ్ద నిశ్శబ్దాల వేగంతో తెలుగు సాహిత్యంలో నడకనింకా సాగిస్తూ వున్నాయి. ఇవి.. ఎప్పటివయినా, తమ పిల్లమాయిలో వన్నె తగ్గని presentence ని పొదుముకొని పాఠకులలో ముచ్చట్లు పెట్టడానికి సిద్ధంగానే వున్నాయన్నది మాత్రం నిజం. అందుకే ఈ కథల్లో ఎప్పటికీ వర్తమానమే వుంది. వర్తమానంలోని వినిర్మాణ విస్మృతి వుంది. అచ్చమయిన అనేక తెలుగు జీవానుభవముంది. స్వచ్ఛమయిన వచనానుభవ ముంది. ఇది చెప్పడానికి నేనేమీ literary సూత్రాల సంకెళ్ళను చేతుల మీద వేసుకొని రాలేదు. కవులను మాత్రం భుజాల మీద వేసుకొని వచ్చాను. ఎందుకంటే ఈ కథలు మన అస్తిత్వాల లోతునీ విస్తృతినీ పెంచుతూ పోతుంటాయి. ఈ కథలు జీవరస సారంలోని రహస్యాలను symbolical గా పటం కట్టి గానం చేస్తుంటాయి. వీటిల్లో condensed long poem లోని లక్షణాలు వుండటం కూడా పాఠకాకర్షణకు కారణం కావచ్చు. ఈ కథలను ఎన్నుకోవడంలో అవి కలిగించిన జీవనానుభవ స్థాయినిబట్టే ఎన్నుకోవడం జరిగింది. అంతే. ఏ ఇతర కొలమానాలు లేవు. పాటించలేదు. ఈ కథలను నేను తెలంగాణ/ తెలుగు కవిత్వానికి వొక tribute గా కూడా అనుకుంటున్నాను.

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
330
Publisher
Aju Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.