HomeBooksKavula Telangana (Telangana Kavula Kavitva Paramarsa)
తెKavula Telangana (Telangana Kavula Kavitva Paramarsa)

Kavula Telangana (Telangana Kavula Kavitva Paramarsa)

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

207

TE

Year

2016

DESCRIPTION

ప్రజా ఉద్యమ కార్యకలాపాలకు నిరంతర చిరునామా తెలంగాణ। ఉద్యమ కవిత్వానికి ఊపిరులూదుతున్న యుద్ధ క్షేత్రం తెలంగాణ। జానపద ప్రాచీన, ఆధునిక , కవిత్వాల ఆయువుపట్టు తెలంగాణ । ఇప్పుడు తెలంగాణా తన చరిత్రను తాను లిఖించుకుంటున్నది । తననుతాను తెలుసుకుంటున్నది। వినూత్న ఆవిష్కరణలతో తెలంగాణ సాహిత్య చరిత్ర సుసంపన్నమవుతున్నది । అద్భుతమైన విశ్లేషణలతో పులకరించిపోతున్నది। విస్మరింపబడిన అనేకానేక అంశాలు కొత్త రంగుతో, రుచితో, ఊపుతో, ఉధృతితో, ఉత్సాహంతో, ఉద్వేగంతో వెలుగు చూస్తున్నాయి। అవును, నిజం ఇప్పుడు తెలంగాణ ఒక దేశవ్యాప్త చర్చనీయాంశం: ప్రపంచ వ్యాప్త పరిశోధనాంశం , విశ్వవిద్యాలయాలన్నింటా విశ్లేషణంశం।

Literature

CREW2 people

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2016.

Details

Language
te
Year
2016
Pages
207
Publisher
Navachethana

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.