HomeBooksKathanai. . . . kavithanai. . .
తెKathanai. . . . kavithanai. . .

Kathanai. . . . kavithanai. . .

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

110

TE

Year

2021

DESCRIPTION

ఉహా తీరాలలో విహరిస్తున్న ఒక్కో పాత్రని ఒక్కడినే వెళ్ళి మరో ప్రపంచంలో కలిసాను. అవి నాకు చూపించిన తీరాలకు తోవ నా మెదడు మెలికల మధ్యన ఉన్న సన్నని చీకటి దారి. ఆపాత్రలు ఎదురుకున్న బాధలు పొందిన ఆనందాలు అన్ని పంచుకున్నాయి. ఒక్కో పాత్ర నన్ను చేయిపట్టుకుని గమ్యాన్ని చూపించాయి. అన్నిటి భావాలను భద్రంగా దాచుకుని చిన్న చిన్న కవితలుగా మలిచి తిరిగి వస్తుంటే మరో అంశం నాకేసి జాలిగా చూసింది... నీ పుస్తకంలో నాకు చోటు లేదా అని... నేను చిన్న కథను... చిన్న చోటు ఇస్తే చాలు చప్పుడు చేయకుండా ఉంటా అని మారం చేసింది. అదే నా మెదడును తలిచి వేసింది. అల ఒక్కో కథ ఒకదాని చేయి ఒకటి పట్టుకుని ఒకటి పరిగెడుతూ వచ్చి నా పుస్తకంలో ఆశ్రయం అడిగాయి. ఒక్కసారి చోటు ఇస్తే జీవితాంతం మా ఆస్తి అయిన పాత్రలను మీ పేరు మీద రాసిస్తాము అని ఒప్పందానికొచ్చాయ్. అన్ని అనుకున్నట్టు అయితే మా పిల్లలు అయిన అక్షరాలతో ఇందులోనే ఉంటాము అని మాటిచ్చాయి. కవితలుగా అడుగులేస్తున్న మార్గంలో నా పుస్తక వాహనంలో చోటుకోసం ఎదురుచూసిన కథలెన్నో... అందుకే సందర్భానుసారం ఒకసారి కథనయ్యాను. ఒకసారి కవితనయ్యాను. రెండిటి కోసం నేను కాస్త పక్కకు జరిగి నా పుస్తకంలో అవి అడిగిన చోటు ఇచ్చాను.

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
110
Publisher
Godavari Prachuranalu

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.