HomeBooksKathalekhini
తెKathalekhini

Kathalekhini

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

259

TE

Year

2021

DESCRIPTION

అప్పటికి చాలా వారాలుగా శత్రుసైనికులు నగరాన్ని చుట్టుముట్టి ఉన్నారు. రాత్రిపూట నెగళ్ళు లేస్తున్నాయి, కొన్ని వేల జతల ఎర్రని తీక్షణమైన కళ్ళు చీకటిలో గోడలవైపు చూస్తున్నాయి. ఆ చలినెగళ్ళతీరు అశుభాన్ని సూచిస్తూ, ఆ నగర ప్రజలని హెచ్చరిస్తున్నట్టు ఉంది. అవి రేకెత్తించే ఆలోచనలు భయంకరంగా ఉన్నాయి. నగర ప్రాకారపు గోడలనుండి పరికిస్తే, శత్రువు నగరం మీద తన ఉచ్చును రోజు రోజుకి గట్టిగా బిగిస్తున్నాడని అర్ధమైపోతుంది. ఆ మంటల చుట్టూ నల్లని నీడలు అటూ ఇటూ కదలాడడం తెలుస్తుంది . బాగా మేపిన అశ్వాల సకిలింపులతో పాటు, ఆయుధాల మోతలు, గెలుపుమీద ధీమా ఉన్న సైనికుల వికటాట్టహాసాలూ, ఆనందంతో పాడే పాటలు వినిపిస్తాయి. శత్రువుల పాటలూ, నవ్వులూ వినడం కంటే భాదాకరమైనది ఏముంటుంది?

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
259
Publisher
CHAAYA RESOURCES CENTRE

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.