HomeBooksKathalabadi Sahitya Alankara Sastram
తెKathalabadi Sahitya Alankara Sastram

Kathalabadi Sahitya Alankara Sastram

by B S Ramulu2019311 pagesVisala Sahitya Academy

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

311

TE

Year

2019

DESCRIPTION

ఈ కథలబడి నా కథా రచన దృక్పధాన్ని అనుసరించి రాయబడింది. తెలంగాణ రాష్ట్రంలో 89 శాతంగా గల బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజల జీవితం, సంస్కృతి, పఠనాసక్తి, మానవ సంబంధాలు ఉదాత్తంగా సాహిత్య విలువలతో ఎదగడానికి అనువుగా రూపొందించబడింది. ఇతర కథన రీతులను కూడా పరిచయం చేయడం జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు రాయడానికి, అదేవస్తువు గురించి ఇతరులు రాయడానికి మధ్య ప్రెసెంటేషన్ లో, దృక్పథంలో, జీవితాలను, సంస్కృతిని, చూసే చూపులో, వైవిద్యం వైరుధ్యం, భిన్నత్వం, వక్రీకరణలు ఎలా ఉంటాయో ఉదాహరణ ప్రాయంగా, తులనాత్మకంగా ఇందులో విశ్లేషించడం జరిగింది. - బి. యస్. రాములు

Literature

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
311
Publisher
Visala Sahitya Academy

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.