HomeBooksKathala Manduva
తెKathala Manduva

Kathala Manduva

by Ramesh Cheppala2024134 pagesRupasi Prachurana

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

134

TE

Year

2024

DESCRIPTION

ఫికా ఈ కథలు 'నా అంతర్ముఖి చేసిన కథాగానం.' ఈ కథలు నా జీవభాష అయితే దానికి మా కనపర్తి ఉచ్ఛ్వాస నిశ్వాస !! ఈ కథలు చదువుతుంటే ఫిడేలు, షెహనాయ్, సారంగి, వీణ, తబలా, సన్నాయి, తప్పెట సర్వ వాయిద్యాలు... సప్తస్వరాలుగా వినిపిస్తాయి! మనసులో తడివున్న మనుషుల కథలివి!! నా జ్ఞాపకాల మండువాలోని చెదరని గుర్తులను సున్నితత్వంతో, నిజాయితీతో చెప్పే ప్రయత్నం చేశాను. మనసు పెట్టి చదివితే ఇవి పలకని రాగం లేదు. మిమ్మల్ని మీ బాల్యపు స్మృతుల్లోకి లాక్కెల్లి స్పృశిస్తాయి. రండి @80, s& 90sలోకి వేళదాం... ఈ కథలు చదువుతుంటే చిక్కగా మబ్బుపట్టిన సాయంకాలమో, ఒక చిరకాల మిత్రుని పలకరింపో, దూరమైన ఆత్మీయుల జ్ఞాపకమో, వర్షం కురుస్తుంటే కిటికీలోంచి తాకే తుంపెర స్పర్శలో చాయ్ తాగినట్టుంటది. ఒక్కో కథ చదువుతుంటే ఆ క్షణాల్లో అప్రయత్నంగానే మీ పాత డైరీలోని పేజీలో, పాత ఉత్తరాల్నో చేతుల్లోకి తీసుకున్నట్టు, పాత పాటల్ని వింటున్నట్టు గంగోడ్డుకు ఉప్కేల పిట్టగూళ్లు కట్టుకొని హాయిగా ఆడుకున్నట్టుంటయి. స్నేహితుడితో ముచ్చటవెట్టినట్టు, మిమ్మల్ని మీ ఊరికి తీసుకెలుతాయి........................

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
134
Publisher
Rupasi Prachurana

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.