To Be ReadTBRSign in
To Be ReadTBR
RegistryCrewEventsLists
Sign in
HomeBooksKatha Krushnam
తెKatha Krushnam
Short Storieste

Katha Krushnam

by Angara Venkata Krishnarao•2021•318 pages•Visakha Priyamaina Rachaitala sahita samkshema sangham

TBR rating

—/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

OverviewCREWTriviaDetailsReviewsMore like this

Rating

—

0 votes

Reviews

0

reader takes

Pages

318

TE

Year

2021

—

DESCRIPTION

కథాకృష్ణం కృష్ణార్చనం కీర్తిశేషులు అంగర వెంకట కృష్ణారావుగారి శతజయంతి వేడుక, ఆ సందర్భంగా ప్రముఖరచయిత, కృష్ణారావుగారి అభిమాన పాత్రులు, శ్రీ శివల జగన్నాధరావుగారికి "అంగర వెంకట కృష్ణారావు శతజయంతి సాహితీ పురస్కారం" అక్షరాలా లక్ష రూపాయలు బహూకరించడం సాహితీవేత్తలు, సాహిత్యాభిమానుల సౌజన్యంతో తేదీ 22-10-2020 న "విశాఖ సాహితి" సముచితంగా నిర్వహించింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని, “నాన్న గారి కథలు, దొరికినన్ని, పుస్తకంగా తీసుకువద్దాం. ఆర్థికం మా బాధ్యత. మిగతా పని అంతా మీ బాధ్యత" అన్నారు. కృష్ణారావుగారి అమ్మాయి రమణిగారు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు తరఫునా. తత్ఫలితమే మీ చేతుల్లో ఉన్న "కథాకృష్ణం" కృష్ణారావుగారికి కీర్తికాంక్ష లేశమూ లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. వారు తమ రచనలేవీ భద్రపరచకపోవడానికి ఇదే కారణం. గతంలో “విశాఖ సాహితి" కృష్ణారావుగారి కథల సంకలనం "కదిలే బొమ్మలు" ప్రచురించినప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందే ఇప్పుడూ పునరావృతమైంది. కొన్ని మొదటి, చివరి పుటలు లేని “కదిలే బొమ్మలు" పుస్తకం మాత్రమే శ్రీమతి | రమణిగారి వద్ద ఉంది. అందువలన కథల సంపాదనే పెద్ద పనయింది. ఫలితం మాత్రం బహుపరిమితం. కథల సేకరణకై సంప్రదించిన వారంతా వెంటనే, లేదా తమ వీలు వెంటనే స్పందించారు. కానీ, చాలామంది దగ్గర కృష్ణారావుగారి రచనలు అలభ్యం. | కృష్ణారావుగారి మిత్రులు, విశిష్టకథకులు, కీర్తిశేషులు కాళీపట్నం రామారావు | గారు స్థాపించిన “కథానిలయ"మే మాకూ వరప్రదాయిని అయింది. ఈ సంకలనంలోని అధిక భాగం "కథానిలయం" వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకున్నవీ, "కదిలే బొమ్మలు" | పుస్తకం నుండి తీసుకున్నవే. మావద్ద గల "కదిలే బొమ్మలు" ప్రతిలో లేని మొదటి, చివరి పుటల ఫోటోలు | కూడా మాకు చేరడం, "కథానిలయం" ప్రతి నుండి, అదిగిన తక్షణమే, వాటిని వాట్సాప్ | చేసిన, ప్రస్తుతం “కథానిలయం" వ్యవహారాలు చూస్తున్న, కారా మాష్టారి కుమారుడు |.........................

Short Stories

AUTHOR1 author

A

Angara Venkata Krishnarao

0 books · 0 followers

Follow

CREW2 people

CREATIVE CONTRIBUTORS

A

Angara Venkata Krishnarao

Author

Printing & Publishing

V

Visakha Priyamaina Rachaitala sahita samkshema sangham

Publisher

Trivia

  • ▸Trivia. This edition credits 2 people across 2 roles.
  • ▸Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
318
Publisher
Visakha Priyamaina Rachaitala sahita samkshema sangham

Reviews0 reviews

Loading reviews…

More like this

Chatrapathi Shivaji
—

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy
—

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu
—

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha
—

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati
—

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj
—

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu
—

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy
—

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule
—

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26
—

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan
—

Mantada To Manhattan

Praja Gaanam
—

Praja Gaanam

Sign in to track your reading progress, rate this book, and share reviews.

Sign in
Save this bookTrack pages, build lists, earn badges

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.

Explore

  • Registry
  • Crew

You

  • Watchlist
  • Me

TBR

Tracker of book recommendations, reviews, editions & archives.

Quick links

  • Browse books
  • Collections
  • Lists
  • Crew
  • Events
  • About
  • Terms of Service
  • Privacy Policy

To Be Read

To Be Read (toberead.in) is a free book registry for Indian-language and English readers — browse books, authors, translators and publishers, track your reading progress and build reading lists.

To Be ReadTBR
AboutTerms of ServicePrivacy Policy© To Be Read (toberead.in) — a registry, not a store.