To Be ReadTBRSign in
To Be ReadTBR
RegistryCrewEventsLists
Sign in
HomeBooksKatha 2023
తెKatha 2023
Short Storieste

Katha 2023

by Vasireddy Naveen•2024•217 pages•Katha Sahiti

TBR rating

—/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

OverviewCREWTriviaDetailsReviewsMore like this

Rating

—

0 votes

Reviews

0

reader takes

Pages

217

TE

Year

2024

—

DESCRIPTION

పేడే కేర్ కెఫే'ని కళ్లూ, నోరూ వెళ్లబెట్టి చూస్తూ, పిల్లలని డే కేర్ వదిలేట్టు పెంపుడు జంతువులని కూడా వదిలే సౌకర్యమన్న మాట అనుకొంది మంగ. ఆ ప్రాంగణంలో తిరుగుతోన్న రకరకాల కుక్కపిల్లలని, కుక్కలని చూస్తున్నారెందరో. వాటన్నిటికి పేర్లు వున్నాయి. దాదాపు అందరూ ఆ పేర్లు తెలుసుకొని మరీ ఆ పేర్లతో పిలుస్తున్నారు. తెలియనివాళ్లు, వాళ్లకి నచ్చిన అలవాటైన మాటల్లో పలకరిస్తున్నారు. కానీ యెవ్వరు వాటిని యే భాషలోనూ కుక్కలని మాత్రం అనటంలేదు. రేవంత్ వెంట మూడేళ్ల మైత్రిని నడిపిస్తూ మైనా, స్ట్రాబెరీని చైన్తో పట్టుకొని డ్రైవర్. స్ట్రాబెరీ రోజూ తినే ఫుడ్ బాస్కెట్తో వాళ్ల వెంట లోపలికి వెళ్తున్న మంగ కెఫేని కుతూహలంగా చూస్తూ నడుస్తోంది. “మేం ఆఫీస్కి వెళ్లిపొతే వాటికి ఫుడ్ పెట్టటం అవ్వదు కదా. అవి కూడా వొంటరిగా అంతసేపు వుండాలంటే బెంగగా అయి పోతాయి. మాలాగా జాబ్స్ చేసేవాళ్లు వాళ్ల పెట్స్ని యిక్కడ వదలొచ్చు. సాయంత్రం ఆఫీస్ అయిపోగానే పట్టుకొని వెళ్లొచ్చు. అలానే పనులమీద బయటకి వెళ్లేవాళ్లు యిక్కడుంచి వెళ్లొచ్చు. నెలకో, రోజుకో కట్టొచ్చు. భలే రిలీఫ్ యిటువంటి కెఫేలతో," అంది మైనా. ఆ తరువాత మైత్రిని డేకేర్ వదిలాక, "చూసావు కదా! రోజు యిలా వీళ్లిద్దర్నీ డ్రైవర్ వచ్చి డ్రాప్ చెయ్యాలి," అంది మైనా. మంగ తలూపింది. కొద్దిరోజుల క్రితమే యూ. యస్ నుంచి మైనా, రేవంత్, మైత్రి యిండియాకి రావటానికి ముందే వాళ్ల యింటిని ఫర్నిష్ చేయించు కొన్నారు. ఆన్లైన్లో స్ట్రాబెర్రీని కొనుక్కున్నారు. మంగని మైత్రి స్ట్రాబెరి పనుల కోసం, యింటిపనికి మరో ఆమెని, ఒక డ్రైవర్ని ఆయా యెజెన్సీలతో అపాయింట్ చేయించుకొన్నారు. యెంతో ప్లానింగ్తో జీవితంలో ప్రతీది చెయ్యటం వారి జీవిత విధానమవ్వటంవల్ల వారి జీవితం బాగుందా... లేక బాగుండటంవల్ల ఆ జీవితవిధానం వచ్చిందా అని వాళ్లని చూసిన మొదటిరోజే అనుకొంది మంగ..................

Short Stories

AUTHOR1 author

V

Vasireddy Naveen

0 books · 0 followers

Follow

CREW2 people

CREATIVE CONTRIBUTORS

V

Vasireddy Naveen

Author

Printing & Publishing

K

Katha Sahiti

Publisher

Trivia

  • ▸Trivia. This edition credits 2 people across 2 roles.
  • ▸Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
217
Publisher
Katha Sahiti

Reviews0 reviews

Loading reviews…

More like this

Chatrapathi Shivaji
—

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy
—

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu
—

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha
—

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati
—

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj
—

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu
—

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy
—

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule
—

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26
—

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan
—

Mantada To Manhattan

Praja Gaanam
—

Praja Gaanam

Sign in to track your reading progress, rate this book, and share reviews.

Sign in
Save this bookTrack pages, build lists, earn badges

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.

Explore

  • Registry
  • Crew

You

  • Watchlist
  • Me

TBR

Tracker of book recommendations, reviews, editions & archives.

Quick links

  • Browse books
  • Collections
  • Lists
  • Crew
  • Events
  • About
  • Terms of Service
  • Privacy Policy

To Be Read

To Be Read (toberead.in) is a free book registry for Indian-language and English readers — browse books, authors, translators and publishers, track your reading progress and build reading lists.

To Be ReadTBR
AboutTerms of ServicePrivacy Policy© To Be Read (toberead.in) — a registry, not a store.