To Be ReadTBRSign in
To Be ReadTBR
RegistryCrewEventsLists
Sign in
HomeBooksKarl Marx Jeevita Sangraham
తెKarl Marx Jeevita Sangraham
Autobiography and Biographyte

Karl Marx Jeevita Sangraham

by Nikolai Ivanov•2025•158 pages•Vishalandra Publications

TBR rating

—/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

OverviewCREWTriviaDetailsReviewsMore like this

Rating

—

0 votes

Reviews

0

reader takes

Pages

158

TE

Year

2025

—

DESCRIPTION

బాల్యం, యవ్వనం కార్ల్ మార్క్స్ ప్రష్యాలో, రైస్ రాష్ట్రంలోని ట్రియర్ పట్టణంలో 1818 మే 5న జన్మించారు. * 1815కు మునుపు దాదాపు రెండు దశాబ్దాలపాటు రైన్ ఫ్రాన్స్లో భాగంగా ఉండేది. 1790వ దశకంలో ఫ్రెంచ్ విప్లవం సైన్యం రైన్ ప్రాంతంలోని రాజవంశానికీ, మత పీఠానికీ చెందిన ఫ్యూడల్ భూస్వాముల ఆస్తులను జప్తుచేసి, ఫ్యూడల్ పన్నులను తొలగించివేసింది. జర్మనీలో తొలి ఫ్యాక్టరీలు వెలిసినదీ, వాటితోపాటు పారిశ్రామిక బూర్జువా వర్గము, కార్మికవర్గమూ అన్న రెండు కొత్త వర్గాలు ఆవిర్భవించినదీ ఈ ప్రాంతంలోనే. 18వ శతాబ్ది ఆఖరు రోజుల్లోని ఫ్రెంచి బూర్జువా విప్లవం వల్ల ఈ రాష్ట్రంలో చేకూరిన సత్ఫలితాలను తుడిచిపెట్టడానికి ప్రష్యా ప్రభుత్వం సాహసించలేదు; కాని దాని పోలీస్ - నిరంకుశాధికారవర్గ పాలన రైన్ బూర్జువా వర్గాన్ని నొక్కి పెట్టింది. రోమన్లు స్థాపించిన ట్రియర్ పట్టణంలో ప్రాచీన, మధ్యయుగాల చారిత్రక అవశేషాలు అనేకం ఉండేవి. గత కాలపు కట్టడాలే కాకుండా ఎన్నో చర్చీలు ఆ పట్టణానికి ఒక ప్రత్యేకతను సంతరించాయి. దాని వీధుల్లో బికారులైన చేతివృత్తులవారు, రైతులు తరచూ తటస్థపడేవారు. మార్క్స్ చిన్ననాటినుండీనే సామాజిక వైరుధ్యాల మధ్య పెరిగారు. ఆయన తండ్రి హీన్రెచ్ మార్క్స్, ట్రియర్లో న్యాయవాదీ; స్థానిక న్యాయవాది సంఘానికి ఎన్నికైన అధిపతీ. ఉన్నత విద్యా, ఉదారస్వభావం, ప్రగతిశీల తాత్విక దృక్పథం గల ఆయన విజ్ఞానవాద, మానవతా భావాలున్న వ్యక్తి. ప్రముఖ జర్మన్ రచయిత లెస్సింగ్ రచనలు, ఫ్రెంచి విజ్ఞానవాదులైన వాల్తేర్, రూసో రచనలు ఆయనకు ఎంతో అభిమాన పాత్రమైనవి. కార్ల్ మార్క్క తన తండ్రిపట్ల ఎంతో గౌరవభావముండేది. తరువాతి కాలంలో * 1815లో ప్రష్యా జర్మన్ సమాఖ్యలో చేరింది. 38 సంస్థానాలూ, రాజ్యాలూ, నాలుగు స్వేచ్ఛా నగరాలతో ఇది ఏర్పడ్డది.......................

Autobiography and Biography

AUTHOR1 author

N

Nikolai Ivanov

0 books · 0 followers

Follow

CREW2 people

CREATIVE CONTRIBUTORS

N

Nikolai Ivanov

Author

Printing & Publishing

V

Vishalandra Publications

Publisher

Trivia

  • ▸Trivia. This edition credits 2 people across 2 roles.
  • ▸Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
158
Publisher
Vishalandra Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Chatrapathi Shivaji
—

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy
—

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu
—

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha
—

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati
—

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj
—

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu
—

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy
—

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule
—

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26
—

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan
—

Mantada To Manhattan

Praja Gaanam
—

Praja Gaanam

Sign in to track your reading progress, rate this book, and share reviews.

Sign in
Save this bookTrack pages, build lists, earn badges

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.

Explore

  • Registry
  • Crew

You

  • Watchlist
  • Me

TBR

Tracker of book recommendations, reviews, editions & archives.

Quick links

  • Browse books
  • Collections
  • Lists
  • Crew
  • Events
  • About
  • Terms of Service
  • Privacy Policy

To Be Read

To Be Read (toberead.in) is a free book registry for Indian-language and English readers — browse books, authors, translators and publishers, track your reading progress and build reading lists.

To Be ReadTBR
AboutTerms of ServicePrivacy Policy© To Be Read (toberead.in) — a registry, not a store.