To Be ReadTBRSign in
To Be ReadTBR
RegistryCrewEventsLists
Sign in
HomeBooksKanniti Kashmir lo Oka Amma
తెKanniti Kashmir lo Oka Amma
Short Storieste

Kanniti Kashmir lo Oka Amma

by Shahnaj Bashir•2022•190 pages•Malupu Publications

TBR rating

—/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

OverviewCREWTriviaDetailsReviewsMore like this

Rating

—

0 votes

Reviews

0

reader takes

Pages

190

TE

Year

2022

—

DESCRIPTION

తలపోత అప్పుడే నిద్ర లేచి కూర్చుంది హలీమా. ఆమె మది ఎక్కడెక్కడో తిరుగాడుతోంది. ఏవేవో జ్ఞాపకాలను తిరగదోడుతోంది. మంచు, దుమ్ము, ఆటోలు, కాగితంతో చేసిన రాకెట్లు, ఫోటోలు, చిరునవ్వులు, ప్లాస్టిక్ సంచులు, తుపాకులు, తలుపులు, గొంతులు, ముఖాలు, అద్దాలు, డాల్ఫిన్లు, జెండాలు, కాలిన గాయాలు, గోడలు, నీడలు, మౌనాలు, సిగరెట్ పీకలు, పాటలు, పావురాలు ముక్కలుగా ముక్కలుగా కదలాడిపోతున్నాయి. ఆ జ్ఞాపకాలలో... ... "తీవ్రమైన దుఃఖాలు గొప్ప ఆశల్ని కూడా వెంటపెట్టుకొస్తాయి. అత్యంత కటువైన పరిస్థితులు అత్యంత సహనాన్ని కూడా తీసుకొస్తాయి”. నిద్ర లేస్తూ ఇమామ్ చెప్పిన ఈ మాటల్ని లోలోపల గొణుక్కుంటూ మననం చేసుకుంది. రాత్రి తినడానికి ముందే నిద్రలోకి జారుకుందామె. ఆ నిద్రలో తనకు కలలే రానందుకు, అలా నిద్ర పోగలిగినందుకు తన మీదే తనకే అసహనం కలిగింది. నిద్రలేవగానే ఒంటి నుంచి వచ్చే ఒకలాంటి వాసన కూడా తనను చికాకు పెట్టింది. ఇంకా స్పృహతో ఉన్నానన్న వాస్తవాన్ని భరించలేకపోయింది. అస్సలు ఇంకా బతికే ఉన్నానన్న ఆలోచనే తన మీద తనకి అసహ్యం పుట్టేలా చేసింది. చచ్చిపోయి ఉండుంటే బాగుండేదనుకుంది. రాత్రి ఇంటిని కమ్ముకున్న ఆ సమయాన వంటింటి కిటికీ అంచున ఉన్న వెడల్పాటిగట్టు మీద కూర్చుని కిటికీలోంచి బయటకు చూస్తోంది హలీమా. చంద్రకాంతిలోని చీకటిని చూస్తున్న ఆమెకు చివరకు ఇప్పుడు చంద్రుడన్నా అసహ్యమేసింది. ఇమ్రాన్ని తీసుకెళ్ళిపోయాక నేల మీద కూలబడిపోయింది. నిస్సహాయంగా పైకి జుట్ట చిందర చూస్తూ. కొట్లాటలో ఎవరో తలపట్టుకుని లాగినట్టు ఆమె ముఖం మీద వందరగా పడింది. అదేమీ పట్టించుకోకుండా ఆమె ఇంకా అలా చీకటి ఆకాశాన్ని చూస్తూనే ఉంది. నిస్సహాయంగా రోదిస్తూ, దేవుడి కోసం వెతుక్కుంటూ. కానీ అక్కడామెకు కేవలం చంద్రుడు మాత్రమే కనబడ్డాడు. ఏమీ పట్టని బండలా. కదలకుండా మెదలకుండా........

Short Stories

AUTHOR1 author

S

Shahnaj Bashir

0 books · 0 followers

Follow

CREW2 people

CREATIVE CONTRIBUTORS

S

Shahnaj Bashir

Author

Printing & Publishing

M

Malupu Publications

Publisher

Trivia

  • ▸Trivia. This edition credits 2 people across 2 roles.
  • ▸Released. First cataloged for the year 2022.

Details

Language
te
Year
2022
Pages
190
Publisher
Malupu Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Chatrapathi Shivaji
—

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy
—

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu
—

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha
—

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati
—

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj
—

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu
—

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy
—

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule
—

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26
—

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan
—

Mantada To Manhattan

Praja Gaanam
—

Praja Gaanam

Sign in to track your reading progress, rate this book, and share reviews.

Sign in
Save this bookTrack pages, build lists, earn badges

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.

Explore

  • Registry
  • Crew

You

  • Watchlist
  • Me

TBR

Tracker of book recommendations, reviews, editions & archives.

Quick links

  • Browse books
  • Collections
  • Lists
  • Crew
  • Events
  • About
  • Terms of Service
  • Privacy Policy

To Be Read

To Be Read (toberead.in) is a free book registry for Indian-language and English readers — browse books, authors, translators and publishers, track your reading progress and build reading lists.

To Be ReadTBR
AboutTerms of ServicePrivacy Policy© To Be Read (toberead.in) — a registry, not a store.