HomeBooksKannathalli
తెKannathalli

Kannathalli

by Kolakaluri Enoch2020155 pagesJyothi Grandhamala

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

155

TE

Year

2020

DESCRIPTION

"ఎందుకు ఏడుస్తున్నారు?" "నేనేడవటం లేదు! " "మరా కన్నీళ్ళు ఏమిటి?" "ఆనందం!" సమాధానం చెప్పాడు సదాశివం। ప్రశ్నించిన యువకుడు "ఆనందం కలిగితే కూడా మనిషి ఏడుస్తాడు " అనుకొంటూ ఆశ్చర్యపోసాగాడు। సదాశివం పార్కులో ఆడుకొంటున్న పిల్లల్ని చూస్తూ కూర్చున్నాడు। పెద్దవాడికి ఆరేళ్ళుంటాయి। నాలుగేళ్ళ వాడికి దొరక్కుండా పరుగెడుతున్నాడు। రెండేళ్ళవాడు నాలుగేళ్ళవాడిని కలుసుకోలేక ఇబ్బంది పడుతున్నాడు। పెద్దవాడిది పరుగెత్తే వయస్సు। రెండోవాడిది పరుగుకూ, నడకకూ మధ్య పోరాటం జరుగుతున్న ఈడు। చివరివాడికి నడకవచ్చు। పరుగువచ్చు। వాళ్ళిద్దరితో పోలిస్తే ఏదిరాదు తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు।

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2020.

Details

Language
te
Year
2020
Pages
155
Publisher
Jyothi Grandhamala

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.