HomeBooksKaleidoscope
తెKaleidoscope

Kaleidoscope

by Krishna Veni Chari2022204 pagesDarpan Book

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

204

TE

Year

2022

DESCRIPTION

పరిచయం ఈ పుస్తకంలో ఉన్న 'పుస్తక పరిచయాలు' అన్నీ 'కొత్త బంగారం' శీర్షికతో | డిసెంబర్ 2017 నుంచీ నవంబర్ 2019 వరకూ ప్రతీ సోమవారం- సాక్షి వార్తాపత్రిక సాహిత్యం పేజీలో 'కృష్ణ వేణి' బైలైన్ లో వచ్చినవి. కొన్ని రచనలు-అవార్డులు, ప్రైజులూ గెలుచుకున్నవి. మరికొన్ని, ప్రైజుల కోసం షార్ట్ లాంగ్ లిస్ట్ అయినవి. మిగిలినవి కేవలం కాలక్షేపం కోసం మాత్రమే చదివేవయినా, ఎక్కువ జనాదరణ పొందినవి. ప్రతి కాలమ్ లోనూ - పుస్తకసారం, రచయిత వివరాలు, రచయిత ఎంచుకున్న శైలేకాక సాంకేతిక ప్రక్రియని కూడా ఉదహరించాను. సామాన్యంగా మనం-మనకి పరిచయం ఉన్న భాష, సంస్కృతి గురించి చదవడానికే ప్రాధాన్యతనిస్తాం. అందుకే, కొత్తల్లో ఇంగ్లిష్ రచనలు మాత్రమే పరిచయం చేశాను. ఆ తరువాత, మనదేశపు ఇతర భాషల ఇంగ్లిష్ అనువాదాలూ, యూరోపియన్ | అరబిక్ / ఉర్దూ భాషాంతరీకరణలూ నా దృష్టికి వచ్చాయి. ఈ తర్జుమాలన్నీ, నాకు భిన్నమైన సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, జీవన శైలులనూ పరిచయం చేసి, నాకు తెలిసిందే లోకం అన్న భ్రమను దూరం చేశాయి. అయితే, భావోద్వేగాలు మాత్రం ఖండాల తేడాలను గుర్తించవని కూడా నేర్పాయి. వీటిల్లో చాలా పుస్తకాల ఆధారంగా సినిమాలు కూడా వచ్చాయి. అప్పటికి నా రాతలను పుస్తకంగా తెద్దామన్న ఆలోచనైతే ఉండేది కాదు. ఎప్పుడైతే, నేనేమి రాశానో నేనే మరచిపోయి - అవి ఏ సర్చ్ ఇంజిన్లోనూ దొరక్క పోవడం మొదలయిందో, అప్పుడు వచ్చిన ఆలోచనే ఈ కాలమ్స్ అన్నీ పుస్తకం రూపం తీసుకోవడానికి కారణం అయింది........

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2022.

Details

Language
te
Year
2022
Pages
204
Publisher
Darpan Book

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.