HomeBooksKalasi Vunte Kaladu Sukham
తెKalasi Vunte Kaladu Sukham

Kalasi Vunte Kaladu Sukham

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

389

TE

Year

2026

DESCRIPTION

కలసివుంటే కలదు సుఖం ఆకాశం తెల్లగా నిర్మలంగా వుంది. చంద్రుడు కాంతిని వెదజల్లుతూ అందంగా వున్నాడు. చుక్కలు మిణుకు... మిణుకు... మంటూ.. కాంతిని వెదజల్లుతున్నాయి. గుంటూరులోని వన్డేన్ కళ్యాణమండపాలలో పెద్దదే అని చెప్పవచ్చు. కళ్యాణ మండపం ముందు ఎంట్రన్స్లో బారులు దీరి బిచ్చగాళ్ళు కూర్చున్నారు. వాళ్ళ చేతుల్లో స్టీలు బొచ్చలున్నాయి. అందులో ఒకడు “భోజనాలు ఎప్పుడయి పోతాయో ఏమో కడుపులో కాలుతుంది" అన్నాడు. అందులో యింకొకడు "ఇప్పుడేమో టైం పది గంటలయ్యింది భోజనాలు అయిపోయేసరికి పన్నెండు గంటలతుంది" అన్నాడు తనకి తెలిసినట్లుగ పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు మండపంలో కూర్చోనున్నారు. అబ్బాయి తెల్లగా పొడవుగా 'బ్రౌన్' సూట్లో చాలా హుందాగా ఉన్నాడు. అమ్మాయి అతని కంటె కొంచెం ఎక్కువ తెల్లగా నుంది. 'వడ్డాణం, వంకీలతో అన్ని బంగారం నగలే' వాటితో దగ్గరగా మెరిసిపోతుంది. "అక్కా నువ్వు చేయించిన హారం మిగిలిన వాటికన్న ఎక్కువ మందంగా ఉంది" అంది పెళ్ళికూతురు తల్లి జానకీదేవి. "వదిన గారి సెలక్షనే వేరు” అన్నాడు. తండ్రి రామారావు పెళ్ళికూతురు పెట్టుకుంటే అందంగానే ఉంటాయి. వీటికన్నా పిల్ల అందంగా లేదా!” అంది జానకీదేవి అక్క వసుంధరా దేవి. ఇంతలో వాళ్ళాయన గోవిందరావు పట్టుచీర కట్టుకొన్న విజయకుమారి వచ్చారక్కడికి. “వదినా యిప్పుడా మీరు రావటం" దగ్గర కొచ్చి అడిగింది జానకీదేవి. “లేదొదినా మేమెప్పుడో వచ్చాము అక్కడ కూర్చొని పెళ్ళంతా చూసాము" అంది విజయకుమారి. "మీరే వచ్చారా, పిల్లలని కూడా తెచ్చారా అడిగింది జానకీ దేవి. “లేదొదినా వచ్చారు అక్కడున్నారు. "చూడు" అని చూపించింది విజయ. ఇద్దరూ కవల పిల్లలా వున్నారు. మెరిసిపోతూ "ఏంటోదినా వాళ్ళనక్కడ పెట్టావు" అడిగింది జానకీదేవి. “లేదొదినా.. వాళ్ళని రమ్మంటే అక్కడే ఉన్నారు. పెద్దపాపకి సిగ్గెక్కువ, చిన్నది కూడా అంతే నేనేమి చెయ్యను చెప్పు." అంది విజయకుమారి. వాళ్ళ నాన్న గోవిందరావు పిలవటంతో వాళ్ళిద్దరు పైకి వచ్చారు. ఇంతందంగా.............

Novels

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2026.

Details

Language
te
Year
2026
Pages
389
Publisher
Vishalandra Publishing Housing

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.