Rating
—
0 votes
Reviews
0
reader takes
Pages
161
TE
Year
2018
—
DESCRIPTION
ఈ పన్నెండు కథానికల రచయిత, 21 అక్షరాల 'చిరంజీవివర్మ అనే వత్సవాయి చిట్టి వెంకటపతిరాజు' మంచి కథానిక లక్షణాలు క్షుణ్ణంగ తెలిసిన బహు చతురుడు. ఈ కథానికలలో ఎత్తుగడ, కథనరీతి, పాత్రల సంభాషణల్లో, కథనంలో కూర్చిన మాండలికం, యాస, హాస్యం, వ్యంగ్యం, కథానికల ముగింపులో ఈ రచయిత నేర్పు ప్రశంసనీయం. ఈ కథానికలు లాక్షణికులని సైతం ఒప్పిస్తాయి. ఈ రచయిత చిరంజీవి. - భమిడిపాటి జగన్నాథరావు. మర్యాదంటే నువ్వు కోరుకునేది కాదు. నీకెలా ఇస్తే అదే. పెద్ద పల్లెటూళ్ల వంటి చిన్న పట్టణాల్లో వేలందొరల లోగిళ్లు లంకలు. మైసూరెడ్ల బళ్లకీ, గుర్రబ్బళ్లకీ సరదాల లోకానికి దూరంగా, కాలంతో నిమిత్తం లేకుండా యవ్వనంలోంచి వృద్ధాప్యంలోకి ఒక గదిలోంచి మరొక గదిలోకి వెళ్లినట్లు వంటలు చేస్తూనో, చేయిస్తూనో తమని మర్చిపోయిన మహిళలు.... - చిరంజీవి వర్మ
AUTHOR1 author
CREW2 people
CREATIVE CONTRIBUTORS
Printing & Publishing
Trivia
- ▸Trivia. This edition credits 2 people across 2 roles.
- ▸Released. First cataloged for the year 2018.
Details
- Language
- te
- Year
- 2018
- Pages
- 161
- Publisher
- Prasamsa Publications
Reviews0 reviews
Loading reviews…
More like this

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan

Praja Gaanam

