HomeBooksKadupu Tipi
తెKadupu Tipi

Kadupu Tipi

by Kumar Kunaparaju202532 pagesAju Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

32

TE

Year

2025

DESCRIPTION

కడుపు తీపి వృద్ధుడైన చోర్డాన్ ఇంటికి తిరిగి వచ్చాక అతనిలో ఏదో మార్పు చోటు చేసుకున్నట్లు అతని భార్యకి అనిపించింది. అయోమయానికీ, ఆందోళనకు గురై విచారంగా ఉన్నాడని ఆమెకు తోచింది. ఏదో జరిగిందని పసిగట్టింది. అతని నుంచి విషయం రాబట్టితే ఆమె నిర్ఘాంతపోయింది. ఏం చేయాలో తెలియలేదు. ముసలాడికి ఒక వింత కోరిక కలిగింది. ఈ ముసలివానికి ఓ కొడుకు ఉండేవాడు. దాదాపు ఇరవై సంవత్సరాల క్రితమే చనిపోయాడు. చాలా చిన్నవయసులోనే యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు, చోర్డాన్కు తప్ప బహుశా ఇంకెవరికీ అతడు గుర్తులేడు. ఇన్నేళ్ళుగా ఆ వృద్ధుడు తన భార్యతో కలిసి జీవించినా, కొడుకు గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. ఉన్నట్టుండి ఇప్పుడు యుద్ధానికి ముందు తన కొడుకు టీచర్ గా పనిచేసిన ప్రదేశాన్ని చూడాలని నిర్ణయించుకున్నాడు. కానీ అది ఏ విధంగానూ ఒక తెలివైన మనిషి చేసే పని కాదు. “అతను అక్కడే, ఆ ఊళ్ళోనే ఇంకా బతికే ఉన్నాడనే నాకు తరచూ అనిపిస్తోంది. నేను అక్కడికి వెళ్ళి తీరాలి! వాడ్ని చూడాలి!” అని తన భార్యతో అన్నాడ. భర్త తీరుచూస్తే మొదట ఆమెకు నవ్వొచ్చింది. అతని వైపు కరుణతో చూసింది. ‘నీకు పిచ్చి పట్టిందా?' అని అనాలనుకుంది. కానీ ఆగిపోయింది. ఆ మాటలలో స్పష్టత, స్వరంలో దృఢత్వం, కళ్ళల్లో ప్రశాంతత, భర్త గంభీరంగా ఉన్నాడని ఆమెకు అర్థం అయ్యింది.......................

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
32
Publisher
Aju Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.