HomeBooksKadali
తెKadali

Kadali

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

242

TE

Year

2021

DESCRIPTION

సముద్రుడు అంటూ సముద్రాన్ని పురుషుడుతో పోల్చారు కవులు. కానీ స్త్రీ హృదయమే ఓ సాగర గర్భం.... అందులో ఆణిముత్యాలు, కఠిన శిలలు ఉన్నట్టే హాలాహలను ఉంటుంది. కొంచెం ప్రేమామృతం అందిస్తే ఆ శిలలు కరుగుతాయి. సముద్రాన్ని మరింత విస్తరింపచేస్తాయి. గరళాన్ని మింగమని శాసిస్తే! గొంతు దాటని ఆ గరళం ఉత్తుంగ తరంగమై, ఓ పెను తుపానై ఈ సమాజాన్ని ముంచేస్తుంది.... నామరూపాలు లేకుండా చేస్తుంది. సమాజం సజావుగా సాగాలంటే సాగరమధనం చేసినట్టే సాగర గర్భంలాంటి స్త్రీ హృదయాన్ని శోధించండి. హాలాహలాన్ని గుండెల్లో దాచుకుని, ప్రేమామృతాన్ని ప్రపంచానికి పంచుతుంది. సమస్త ప్రకృతినీ ప్రేమ మాయం చేస్తుంది. - అత్తలూరి విజయలక్ష్మి

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
242
Publisher
Rajeswari Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.