HomeBooksKaasini Kathalu Kaasini Kaburlu
తెKaasini Kathalu Kaasini Kaburlu

Kaasini Kathalu Kaasini Kaburlu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

152

TE

Year

2022

DESCRIPTION

కాసిని కథలు, కాసిని కబుర్లు అడుగు పెట్టిన వెంటనే పిడుగు పడినట్లూ - పాత సామెత అన్నం పళ్లెంతో టీ వీ ముందు కూచోగానే హారిక్ ప్రకటన వచ్చినట్లు - కొత్త సామెత. * * ఓ 40 ఏళ్ళ వ్యక్తి డాక్టర్ దగ్గరకు వెళ్ళి - “డాక్టర్ గారూ, ఎడమ చెయ్యి, గూడ దగ్గర నుండి అరచేతి దాకా సలుపుతోంది. కుడిచేతి వేళ్ళ దగ్గర విపరీతమైన నెప్పి. పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా తగ్గలేదు” అన్నాడు. "నేను తగ్గిస్తా. కాకపోతే ఓ 20 వేలు మీవి కావు అనుకోవాలి” అన్నాడు డాక్టర్. “అలాగే. వెంటనే ట్రీట్మెంట్ మొదలెట్టండి” అన్నాడు పేషెంట్. "ట్రీట్మెంట్ ఏమీ అవసరం లేదు. ఆ స్మార్ట్ ఫోన్ విసిరి పారేసి మామూలు బటన్ ఫోన్ కొనుక్కోండి" అన్నాడు డాక్టర్. * మా వాళ్ళ అమ్మాయికి కుదిరిన వరుడు బాహ్య సౌందర్యానికి విలువ ఇవ్వని గొప్ప వ్యక్తి. చదువు, సంస్కారం కుటుంబ నేపధ్యం మొదలైన వాటికి ప్రాముఖ్యత ఇచ్చే సంస్కారం గలవాడు. ఎలా కనిపెట్టావ్?? ' ఆధార్ కార్డులో అమ్మాయి ఫోటో చూసి సరే అన్నాడు!!!!!............

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2022.

Details

Language
te
Year
2022
Pages
152
Publisher
Navodaya Book House

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.