HomeBooksKaaparulu- Vaamapaksha Kalakaarula Gurinchina saannihitya Rachana
తెKaaparulu- Vaamapaksha Kalakaarula Gurinchina saannihitya Rachana

Kaaparulu- Vaamapaksha Kalakaarula Gurinchina saannihitya Rachana

by Jillella Balaji2024227 pagesNavachetana

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

227

TE

Year

2024

DESCRIPTION

ప్రశ్న: నమస్తే బవా. మీరు రాసిన రెండు కథానికా సంపుటాలను చదివిన అనుభవంతో మీ యవ్వనకాలాన్ని గురించిన కొన్ని చిత్రాలను మనసులో చిత్రీకరించుకోవటానికి వీలైంది. మీ మనసులో ఇంకా పచ్చిగా ఉండే ఆ యవ్వనకాల జ్ఞాపకాలను మాతో పంచుకోగలరా? జ: నా బాల్యం దేవతలచేత ఆశీర్వదించబడ్డదే. నాన్న సెకండరీ గ్రేడ్ టీచరు. తిరువణ్ణామలైకు సమీపంలో ఒక గిరిజనుల తెగ ఉంది. నాన్న ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టరుగానూ, వార్డన్ గానూ ఉండేవారు. హెచ్చెమ్ కొడుకు అన్న ప్రత్యేక అభిమానంతో ఆ తెగ ప్రజలతో కలిసిమెలిసి తిరిగేవాణ్ణి. వాళ్లతో కలిసి ఎలుకల్ని పట్టటానికి వెళ్లటం, ఎండ్రకాయ బొరియల్లో చేతుల్ని దోపి నీటిపాముల్ని లాక్కొని రావటం, మంచి పాముల్ని లాఘవంగా పట్టుకోవటం, నీటి పాయల్లో నీటిని అడ్డగించి చేపల్ని జవురుకోవటం, చీకటి పడేంతవరకూ ఆ తెగ అమ్మాయిలతో దాగుడుమూతలు ఆడటం అంటూ ఇప్పటికీ జ్ఞాపకాల్లో తియ్యనైన బాల్యం నాకు లభించింది. ఆ జ్ఞాపకాలే నా “ఓణాన్ కొడి సుట్రియ రాజాంబాళ్ నినైపుగళ్ (ఓణాన్ కొడి చుట్టూ తిరిగిన రాజాంబాళ్ జ్ఞాపకాలు) అప్పుడు ఎంతో సాన్నిహిత్యంగా శ్వాసించిన రాజాంబాళ్ నుండి తేలి వచ్చిన సువాసనను ఇన్నేళ్ల తర్వాత కూడా గ్రహించగలుగుతున్నాను. దాన్ని గ్రహిస్తున్నంత కాలం ఆ రోజుల్ని గురించి రాయటానికి వీలవుతుంది కదా? ప్ర: మీ కథానికల్లో వచ్చే నాన్న(పాత్ర)ల్లో తనను తాను కృశించుకొని కొడుకుని పెంచుతారు. మరొక కథలో చాలా కఠినమైన నాన్నలా ఉన్నారు. మీ నాన్నగారు ఎలాంటివారు? నాన్న అనగనే మీ జ్ఞాపకాల్లో ఉండే సంఘటనలు కొన్నింటిని చెప్పగలరా? జ: నాన్న ''అందరి కొడుకులకు లాగానే నాకూ అన్నీ తానై ఉన్నారు. నేనెప్పుడూ ఆయన ఇనీషియల్ను రాయటం లేదని తెలుసుకుని నీ..................

Literature

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
227
Publisher
Navachetana

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.