HomeBooksJust A House Wife - An Anthology of Telugu Poetry
తెJust A House Wife - An Anthology of Telugu Poetry

Just A House Wife - An Anthology of Telugu Poetry

by Kavita Kundurthi2024110 pagesAnvikshiki Publishers

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

110

TE

Year

2024

DESCRIPTION

అపురూపమైన బంధాల చలువ నీడల్లో పూదోటల్ని పెంచుకున్న ఒకానొక స్త్రీ రస హృదయంలో కదిలే ఉద్వేగాలకు అక్షరరూపం, అనుభవాల తాలూకు రవ్వల వెలుగులో జీవితాన్ని కళాత్మకం చేసుకునే ఆమె ప్రయత్నం- ఈ కవిత్వం. చిత్రిక పట్టని మాటల వెల్లువ, ఒద్దిక మరువని ఊహల మధురిమ కలగలిసి పలికిన గొంతుక ఈ సంపుటి లోది. ఈ కవిత్వం, ఇప్పుడిప్పుడే విప్పారుతున్న పూవు. విరామం తరువాత శృతి చేయబడుతోన్న వీణ. ఎన్నేళ్ళ మౌనాన్నో ధిక్కరించుకుంటూ పలుకుతోన్న తొలిమాట. ఈ కవిత్వంలోని భావం పక్వం గాని కాయల్ని కోసేటప్పుడు తగిలే నూగులా గుచ్చుతుంది. ఈ మాటల్లోని గరగర 'జస్ట్ ఎ హౌజ్ వైఫ్' అనిపించుకునే మహిళల గొంతులో ఒదిగిన రహస్యాల ఆనవాలు. ఈ పుస్తకం వాళ్ళు వదిలేసుకున్న కల. జీవితం కాస్త తెరిపినిచ్చిన మలుపులో, ఊపిరి తీసుకోవడానికి ఆగి, వాళ్ళు మళ్ళీ సాధన చేస్తున్న కళ. -మానస చామర్తి, కవయిత్రి

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
110
Publisher
Anvikshiki Publishers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.