HomeBooksJohny Walker
తెJohny Walker

Johny Walker

by Viswa Prasad2021200 pagesClassic books

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

200

TE

Year

2021

DESCRIPTION

"భగవాన్ జి!..." రాగనిలయం గేటు దగ్గర నుండి ఓ అపరిచిత కంఠం సన్నగా ధ్వనించింది. మరు క్షణంలోనే - నిశ్శబ్ద నిశీధిని చీల్చుకుంటూ, ఆ స్వరం నలువైపులకు వ్యాపించి ప్రతిధ్వనించింది. ఆ పిలుపు విని -గాఢ నిద్రలోనున్న మణి పూర్తిగా స్పృహలోకి వచ్చింది. కళ్ళు తెరిచి నలువైపులకు చూసింది. భగవాన్ కూడా మేల్కొన్నాడని గమనించి, మంచం మీద నుంచి దిగుతూ "ఎవరండీ , పిలుస్తున్నారు?" అని అడిగింది. అప్పటికే ట్యూట్ లైటు వెలిగించి, కిటికీ దగ్గర నిలుచున్న భగవాన్ గేటు వైపుకు చూస్తూ "ఎవరో అపరిచితులు... " అన్నాడు క్లుప్తంగా. అదే సమాయంలో క్రింద అంతస్తు కిటికీ దగ్గరనుంచి "గుర్ఖా! అతన్ని లోపలకు పంపు". అన్న రాంబాబు కంఠస్వరం స్పష్టంగా వినిపించింది. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు .

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
200
Publisher
Classic books

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.