HomeBooksJogini Manjamma
తెJogini Manjamma

Jogini Manjamma

by Chandrappa Sobati2020100 pagesBhoomi Book Trust

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

100

TE

Year

2020

DESCRIPTION

జోగినిగా మారి జోగిని నృత్యానికి అంతర్జాతీయ స్థాయిని సాధించిపెట్టి కర్ణాటక జానపద అకాడమి అధ్యక్షా పీఠాన్ని అధిరోహించిన మంజమ్మ జోగతి ఆత్మకథ ఇది। మనం రోజూ చూసే ట్రాన్సజెండర్ ల జీవితాలను, వారి మనసులను లోతుగా పరిచయం చేస్తుంది ఈ రచన। చిన్నతనం నుంచే మంజమ్మ అనుభవించిన కష్టాలు, దుఃఖాలు బతుకుకొసం ఆమెపడ్డ బాధలు మధ్యల ప్రస్థానాన్ని వివరించే రచన ఇది। ఇది ఒక మంజమ్మ కథ కాదు। సమాజం చేత హేళనగా చూడబడే లక్షలాది ట్రాన్సజెండెర్ ల మనస్సు పొరల్లోకి , హృదయ లోతుల్లోకి సామాన్యుల్ని సాదరంగా తీసుకెళ్ళి వారికీ అర్ధం చేయిస్తుంది। కన్నడంలో ప్రముఖ రచయిత డాక్టర్ చంద్రప్ప సోబట్టి రాసిన మంజమ్మ జోగతి ఆత్మకథను రంగనాథ రామచంద్రరావు చేసిన ఈ అనువాదం అమ్మనుడి పత్రికలో ధారావాహికగా వెలువడి ఎంతో మంది పాఠకులను ఆలోచింపజేసింది।

Autobiography and Biography

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2020.

Details

Language
te
Year
2020
Pages
100
Publisher
Bhoomi Book Trust

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.