HomeBooksJnaanayogi Dr. B. R. Ambedkar
తెJnaanayogi Dr. B. R. Ambedkar

Jnaanayogi Dr. B. R. Ambedkar

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

68

TE

Year

2019

DESCRIPTION

ఆలోచనలు, మాటలు, ఆచరణ అనేవి వ్యక్తి గొప్పతన్నాని తెలుపుతాయి. వ్యక్తి జాతి, కుల, మాత, జాతీయతలనే నేపధ్యాలతో అతణ్ణి అంచనా వేయలేము. ఆ విధంగానే ఆలోచనను, అభిప్రాయ ప్రకటనను, పనిని కూడా జనదృష్ట్యా , సామాజికుల హితం దృష్ట్యా మూల్యాoకనం చేయాలేకాని, అది ఎవరి ఆలోచన, అయన నేపధ్యమేమిటి అనేవి అక్కడ ముఖ్యంకావు. భావం పదార్ధంకంటే ఉన్నతమైనదాని ప్లేటో చెప్పటం సరైనదే. ఎందుకంటే పదార్ధం నశించిపోతుందేకాని, భావానికి నాశం లేదు. ఆలోచన గొప్పతన్నాని ఆవశ్యకతను గురుగోవిందసింగ్ ఇలా చెప్పాడు - "గ్రంథమే గురువు". బైబిల్ లోని అత్యుత్తమైన వాక్కులు మనిషి నోటిలోనికి పోయే పదార్ధం అతణ్ణి అపవిత్రుణ్ణి చేయదు. అతని నోటి నుండి వెలువడేదే అతణ్ణి అపవిత్రుణ్ణి చేస్తుంది. -డా|| వెన్నెలకంటి ప్రకాశం.

Autobiography and Biography

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
68
Publisher
Emosko Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.