HomeBooksJiddu Krishnamurthy Jeevanadarsanam
తెJiddu Krishnamurthy Jeevanadarsanam

Jiddu Krishnamurthy Jeevanadarsanam

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

278

TE

Year

2022

DESCRIPTION

ఎవరీ కృష్ణమూర్తి? మన మధ్యే మదనపల్లిలో పుట్టాడు. మద్రాసులో పెరిగాడు. ఇంగ్లాండ్‍లో చదివాడు. అమెరికాలో ‘ఆర్యవిహార్‍’ స్థాపించాడు. తత్త్వదర్శిగా, ప్రపంచ బోధకుడుగా ప్రసిద్ధి చెందాడు. ఏమంటాడు? ‘‘సత్యం పంథా లేని ప్రదేశం. ఏ మార్గం ద్వారాగాని, ఏ శాఖ ద్వారా గానీ దాన్ని పొందలేరు. అది హద్దులకు, నిబద్ధతకు లోనుకానిది… జ్ఞాపకాలతో నిండిన మనస్సు దాన్ని కనుగొనలేదు… దైవం గాని, సత్యం గాని, యథార్థం గాని, ఏ పేరు పెట్టినా- ఉన్నదా లేదా అనే దానికి సమాధానం నీవు తప్ప ఎవ్వరూ చెప్పలేరు’’. ఏం చేశాడు? జీవించడంలో ధ్యానమున్నదా, లేక ధ్యానించడంలో జీవితమున్నదా అనేది స్పష్టంగా చూశాడు. మీరేమంటారు? ‘‘ఇతనిలో సోక్రటీస్‍ ఆలోచనల నిడివి, బుద్ధిని శోభాయమానం చేసే ప్రబోధం ఉన్నాయి. ఇతడు సర్వోకళావతంసుడు’’ - ప్రొ. జి. వెంకటాచలం ‘‘అతని మాటల్లో సౌందర్యం, ఆనందం, యథార్థం ఇమిడి ఉన్నాయి’’ -జెఫర్స్ ‘‘అతడత్యంత పవిత్రమైన సౌందర్యవంతమైన వికసిత మానవతా కుసుమం’’ – అనిబిసెంట్‍

Autobiography and Biography

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2022.

Details

Language
te
Year
2022
Pages
278
Publisher
Emesco Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.