HomeBooksJeevana Sravanthi
తెJeevana Sravanthi

Jeevana Sravanthi

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

136

TE

Year

2019

DESCRIPTION

ఈ జీవన స్రవంతి నవల రాయడంలో ఒక విశేషముంది. ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ లకి వద్దంటే డబ్బు వస్తుంది, కానీ , కొందరు నీతి, నిజయాతీగా లాంచాలు తీసుకోకుండా మంచివారు ఉన్నారు. అటువంటువారిని ప్రవరాక్షుడులాంటివాడు అంటారు. అల్లసాని పెద్దన్న వ్రాసిన "మనుచరిత్ర"లో వరూధిని, ప్రవరాక్షుడు వద్దన్నా ప్రేమించమని మీదపడుతూ ఉంటుంది . ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ రఘురామ్ డబ్బుకి ప్రాధాన్యం ఇవ్వడు, మంచికే ప్రాధాన్యత. పెద్ద పిల్లయినా, అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నవాడు. కానీ, అతని భార్య జ్యోతి అనుమానంతో , అతనిలోని మంచితనాన్ని అపార్ధం చేసుకుంటుంది. నవలలు చదివి మనుషులు మారతారని కాదు. అద్దంలో చూపించినట్లు ఈ పాత్రలు సృష్టించడంలో రచన యొక్క లక్ష్యం, కర్తవ్యం వ్యక్తమవుతుంది.

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
136
Publisher
Sahithi Prachuranalu

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.