HomeBooksJeevana Sandya
తెJeevana Sandya

Jeevana Sandya

by Ravulapalli Suneeta2025137 pagesPRACCHAAYA

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

137

TE

Year

2025

DESCRIPTION

వృద్ధులకు విశ్వాస సూర్యోదయం - సునీత "పొద్దు పడమటి దిక్కుకు వాలి చాలా సేపయింది. పగలంతా యవ్వనంతో ధగధగలాడి దడదడలాడించిన సూర్యుడు పొద్దుగుంకుతూనే శక్తులుడిగినట్లు వెలవెలబోతాడు... (అయితే) పడమటి కొండల్లోకి జారిపోతున్న సూర్యుడితో” వృద్ధులు తమను తాము పోల్చుకుంటూ ఉంటారనీ, ఎందుకంటే "సూర్యుడు అస్తమించినంతసేపూ, తమకు బరువేనని అనుకునేవాళ్ళు సూర్యుడికి లేరు, కాని తమకు మాత్రం ఉన్నార”ని వృద్ధులు అనుకుంటారనీ, ఆ నిరాశను వారి దరికి చేరనివ్వకుండా కాపాడుకోవలసిన బాధ్యత కుటుంబీకులదని ప్రసిద్ధ రచయిత్రి రావులపల్లి సునీత నీతివాక్యం. నవలా రచయితగానే గాక, కవిగా కూడా స్థిరపడిన సునీత కలం నుంచి వెలువడిన ఈ "జీవనసంధ్య” నవల ఆసాంతం మన కుటుంబాలలో వృద్ధులు రకరకాల కారణాలవల్ల కోల్పోతున్న శాంతిని గురించి, వృద్ధాప్యంలో వారికి కుటుంబ సభ్యులు సదావగాహనతో ప్రసాదించవలసిన ప్రశాంతి గురించీ చర్చించింది. సునీత ఒక విద్యావంతురాలుగా వృద్ధులపట్ల ఎంత ఆర్ద్రతతో, వారి సమస్యలపట్ల మరెంతటి లోతైన పరిశీలనతో స్పందించారో ఈ నవల చదివితే మనకు అర్ధమవుతుంది. కుటుంబాలలో స్పర్ధలు ఎవరి నుంచి ప్రారంభమైనా, సర్దుబాటు ధోరణివల్ల సమస్యల్ని పెంచుకోకుండా ఎలా తుంచుకోవచ్చో సునీత..................

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
137
Publisher
PRACCHAAYA

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.