HomeBooksJayamohan Adholokam
తెJayamohan Adholokam

Jayamohan Adholokam

by Kumar S2025267 pagesChayya Resources center

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

267

TE

Year

2025

DESCRIPTION

రచయిత ముందుమాట ఒకసారి తిరువణ్ణామలైలో ఒక సభలో మాట్లాడుతూ నేను ఈ ఉళ్ళో భిక్షాటన చేశానని చెప్పాను. నా స్నేహితులందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. నన్ను బిచ్చగాడిగా అసలు ఊహించుకోలేకపోయారు. 'బిచ్చగాళ్ళను మనమెవ్వరం పట్టించుకోము, తోచింది ఇచ్చి అక్కణ్ణుండి వీలైనంత త్వరగా ముందుకు వెళ్ళిపోతాం. కొంచం ఆగి గమనించండి, వారిది ఎంత పెద్ద ప్రపంచమో మీకు తెలుస్తుంది. తిరువణ్ణామలై జనాభాలో అధిక శాతం భిక్షగాళ్ళే!' అంటూ నేను ముక్తాయించాను. 1981లో నేను సన్యాసి కావాలన్న ఉద్దేశ్యంతో ఇల్లు వదిలి కొన్ని నెలల తర్వాత తిరిగి వచ్చాను. కానీ రెండు వారాల్లో మళ్ళీ ఇల్లు వదిలి వెళ్ళిపోయాను. అప్పుడే నేను భిక్షాటన చేసే సన్యాసిగా తిరువణ్ణామలై, పళని పట్టణాల్లో బిచ్చగాళ్ళ మధ్యలో నేనూ ఒక భిక్షగాడిగా కొంత కాలం గడిపాను. ఆ అనుభవాల్లోంచి రాసినదే 'ఏళాం ఉలగం' అనే ఈ నవల. ఇప్పుడు అధోలోకంగా తెలుగులో మీ చేతికొచ్చింది. 2003లో నేను కాడు (అడవి) అనే నవల రాశాను. దీన్ని తమిళంలో గేయ లక్షణం గల నవలగా పరిగణిస్తారు. ప్రతి రోజూ ఉదయాన పసిడి కాంతులతో వెలుతురు మన అందరి జీవితాల్లోనూ ప్రసరించి తర్వాత అదృశ్యం అయిపోతుంది. - ఆ వెలుగును గురించి రాసిన నవలే 'కాడు రాస్తున్న సమయంలో నేనొకరోజు ఆఫీస్కి బస్సులో వెళుతుండగా దారిలో నాలో ఏదో ఒక తెలీని అనుభూతి కలిగింది. నా అంతః చేతనావస్థలో ఏదో జాగృతమైంది. ఆలోచనలు పుట్టుకొచ్చాయి, అవి వేళ్ళూని విస్తరించాయి. పళనిలో బిచ్చగాళ్ళతో గడిపిన రోజులు మళ్ళీ జ్ఞప్తికి వచ్చాయి...............

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
267
Publisher
Chayya Resources center

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.