HomeBooksJayadev Jokes
తెJayadev Jokes

Jayadev Jokes

by Sajja Jayadev Babu2024237 pagesSajja Jayadev Babu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

237

TE

Year

2024

DESCRIPTION

చితగ్రుప్తుడు: ఇతడు జీవితాంతం అబద్ధాలు చెబుతూ గడిపాడు! ఇతడికి తగిన శిక్ష విధించండి యమప్రభో! నరుడు : నాకు పుట్టిన పిల్లలందరూ ఆడపిల్లలే! వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా చేశాననుకున్నారూ?? కామినీ పిశాచి : నన్నెవరో మోహిస్తున్నారని.. అనుమానంగా వుందే! మోహినీ పిశాచి: నాక్కూడా అలాంటి అనుమానమే! నన్నెవరో కామిస్తున్నారు! (ముళ్ళపూడి వారికి క్షమాపణలతో) వినాయకుడు : తమ్ముడూ.. భూప్రదక్షిణ చేశావు కదా... ఏమిటీ విశేషాలు? సుబ్రహ్మణ్యుడు: ఏమీ బాగోలేదు. ఎక్కడ చూసినా వాతావరణ కాలుష్యం! ఓజోన్ పటలంలో పెద్ద చిల్లు!! కొడుకు : సంతోషించు నాన్నా! నీకు కొడుకుగా పుట్టినందుకు నిన్ను పున్నామ నరకం నుండి తప్పిస్తాను!! తండ్రి : నిన్ను కొరగాని కొడుకుగా కన్నందుకు, ముందు నేనుభవిస్తున్న ఈ నరకం నుండి తప్పించు! తర్వాత 'పున్నామ' సంగతి ఆలోచిద్దాం!!......................

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
237
Publisher
Sajja Jayadev Babu

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.