HomeBooksJathaka Kathalu part 2 ( Bala Sahityam)
తెJathaka Kathalu part 2 ( Bala Sahityam)

Jathaka Kathalu part 2 ( Bala Sahityam)

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

105

TE

Year

2026

DESCRIPTION

నరకవాసం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు ఒక వానరముగా జన్మించాడు. ఈ వానరం పేరు "నందీయుడు". నందీయుడికి ఒక సోదరుడున్నాడు. సోదరులిద్దరూ హిమాలయ ప్రాంతాలలో ఎనభైవేల కోతుల మందకు నాయకులుగా ఉంటూ వున్నారు. నందీయుడికి ఇంటిదగ్గర పోషించవలసిన తల్లి వున్నది. ఆమె పాపం, అంధురాలు. నందీయుడూ, తమ్ముడూ కలసి రోజూ, వనాలలో దొరికే మంచి మంచి ఫలాలన్నీ పట్టుకువచ్చి, మందలోని సేవకుల ద్వారా తల్లికి పంపించేవాళ్ళు. అయితే, ద్రోహులైన సేవకులు ఆ ఫలాలను తల్లికి అందివ్వక, తామే కాజేస్తూ వచ్చారు! ఒకనాడు నందీయుడు తల్లిని చూడ వచ్చాడు. చూచి, = ఆశ్చర్యపోయి, "అమ్మా! ఏమిటిలా శుష్కించిపోయావు, తిండి లేనట్టుగా? రోజూ మేం పంపే ఫలాలు తినటంలేదా?” అని అడిగాడు. "లేదు, నాయనా! - ఫలాలూ లేవు, ఏమీ లేవు. తిండి ఉంటే ఎందుకిలా చిక్కిపోతాను?" అని చెప్పింది తల్లి. నందీయుడు బాగా ఆలోచించాడు. నిజం బోధపడింది. వెంటనే హిమాలయాలకు వెళ్లి, జరిగిందంతా చెప్పి.........................

Novels

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2026.

Details

Language
te
Year
2026
Pages
105
Publisher
Bala Books Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.