HomeBooksJanani Janmabhoomi
తెJanani Janmabhoomi

Janani Janmabhoomi

by Madireddy Sulochana2019175 pagesQuality

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

175

TE

Year

2019

DESCRIPTION

శ్రీమతి రుకాయ బేగం దిండునానుకుని కూర్చుంది. ఆమె నిశ్చలంగా కూర్చున్నా, చూపులు మాత్రం చంచలంగా కదులుతున్నాయి. మాటి మాటికీ ద్వారం వైపు దృష్టిసారించి, నిరాశగా నిట్టూరుస్తోంది. తాంబూలం సేవద్దామని "పాన్ దాన్ " తీసింది. ఎమనుకున్నాడో మళ్ళి మూసింది. "చుక్కుమా! ఓ చుక్కుమ్మ!" అని పిలిచింది విసుగ్గా. "అమ్మ!" అని, చేతులు చీర కొంగుకు తుడుచుకుంటూ వచ్చింది చుక్కమ్మ. "వంటయిందా?" "అయిందమ్మా! కాఫి, చా ఎమన్నా పెట్టనా అమ్మ?" "వద్దులే. వీళ్ళిద్దరూ రాలేదు. చూడే! ఇంకా రాలేదు... " ఆమె మాట పూర్తికాకముంటే ఇరవైఏళ్ళ యువతీ, పంజాబీ దుస్తులు వేసుకుని వచ్చింది. ఆమెను చూడగానే రకయాబేగం కళ్ళు వెడల్పు అయ్యాయి. "వచ్చావా సాజి?" అన్నది సంబరంగా. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
175
Publisher
Quality

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.