To Be ReadTBRSign in
To Be ReadTBR
RegistryCrewEventsLists
Sign in
HomeBooksJamili Pogu - Kathalu
తెJamili Pogu - Kathalu
te

Jamili Pogu - Kathalu

by Rubina Parveen•2024•125 pages•Anvikshiki Publishers

TBR rating

—/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

OverviewCREWTriviaDetailsReviewsMore like this

Rating

—

0 votes

Reviews

0

reader takes

Pages

125

TE

Year

2024

—

DESCRIPTION

ఉద్యోగాలలో, వ్యాపారాలలో ప్రవేశించి తమ ప్రతిభతో రాణించిన స్త్రీల జీవితాలు, వాటిలో వారు రాటు తేలే విధం రుబీనా కొత్తగా రాసింది. నాన్ జడ్జ్మెంటల్గా, అత్యుత్సాహంతో ఒక పక్షం వైపు నిలబడి రాస్తున్నట్లు కాకుండా ఇప్పుడు జీవితం ఇలా ఉంది, నువ్వెలా నిర్ణయించుకుంటావో నీ ఇష్టం అన్నట్లు రాస్తుంది. రుబీనా కథన రీతికి 'సంయమనం' ఎంతో గాంభీర్యాన్నీ, ఆమోదాన్నీ తెచ్చిపెడుతుంది. 'పి.యం.యస్', 'వన్ పర్సన్ కంపెని' కథలలోని స్త్రీల జీవితాల గురించి ఒక చిన్న కథలో రాసి ఒప్పించి, మెప్పించడం చిన్న విషయం కాదు. పాఠకులను తన వాక్యాలను దాటి బయటికి పోకుండా తన వెంటే, కథామార్గంలోనే తీసుకుపోవటం ఎలాగో రుబీనా నేర్చుకుంది. - ఓల్గా. రుబీనా కథలు కేవలం ముస్లిం స్త్రీ సమస్యలను మాత్రమే సృజించి ఉంటాయనుకున్న నా ప్రిజుడిస్ ఆమె కథలు చదివి లోతులు చూస్తే మాయమైంది. ముస్లిం స్త్రీ సమస్యలకు సంబంధించిన కథలు నాలుగు మాత్రమే ఉన్నాయి. మిగతా కథల్లో ఓ రెండు దిగువ మధ్య తరగతికి సంబంధించినవి. మరో రెండు కార్పోరేట్ వ్యవస్థలోవి. అయితే ముస్లిం మహిళల సమస్యలు ఛాందస నేపథ్యంతో సాగితే ఇతర మహిళల సమస్యలు మాత్రం పురుషుల ధోరణిలోని అవకరాల వల్ల ఎదురయేవి. అన్ని జానర్లనూ రుబీనా చేయి తిరిగిన రచయితలానే నిర్వహించారు. - ప్రసేన్

AUTHOR1 author

R

Rubina Parveen

0 books · 0 followers

Follow

CREW2 people

CREATIVE CONTRIBUTORS

R

Rubina Parveen

Author

Printing & Publishing

A

Anvikshiki Publishers

Publisher

Trivia

  • ▸Trivia. This edition credits 2 people across 2 roles.
  • ▸Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
125
Publisher
Anvikshiki Publishers

Reviews0 reviews

Loading reviews…

More like this

Chatrapathi Shivaji
—

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy
—

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu
—

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha
—

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati
—

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj
—

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu
—

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy
—

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule
—

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26
—

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan
—

Mantada To Manhattan

Praja Gaanam
—

Praja Gaanam

Sign in to track your reading progress, rate this book, and share reviews.

Sign in
Save this bookTrack pages, build lists, earn badges

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.

Explore

  • Registry
  • Crew

You

  • Watchlist
  • Me

TBR

Tracker of book recommendations, reviews, editions & archives.

Quick links

  • Browse books
  • Collections
  • Lists
  • Crew
  • Events
  • About
  • Terms of Service
  • Privacy Policy

To Be Read

To Be Read (toberead.in) is a free book registry for Indian-language and English readers — browse books, authors, translators and publishers, track your reading progress and build reading lists.

To Be ReadTBR
AboutTerms of ServicePrivacy Policy© To Be Read (toberead.in) — a registry, not a store.