HomeBooksJajipula Pandiri
తెJajipula Pandiri

Jajipula Pandiri

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

152

TE

Year

2020

DESCRIPTION

ఏ పనులలో సౌందర్యం ఉంటుందో, ఏ పనులు సత్యవంతమైనవో అవి లోకంలో ఎప్పటికి ఎవరోఒకరి ద్వారా జరుగుతూనే ఉంటాయి. కార్తీకమాసపు చివరి రోజు తెల్లవారుజామున గోదావరి నదిలో వదిలిన అసంఖ్యాకమైన నెయ్యి దీపాలు, అరటి దొప్పలలో వెలిగించినవి ఈ విషయాన్నీ మరోసారి గుర్తుచేశాయి. పసిపిల్లలను మనం తాకితే వాళ్లకి ఎలా ఉంటుందో కానీ, వాళ్ళు మనల్ని తాకితే మాత్రం మన శరీరాల సున్నితం ఒతికి వచ్చినట్టుంటుంది . తరతమ భేదం లేకుండా పసిపిల్లల్ని ఎత్తుకుని పరమశిస్తాం అందుకే. పువ్వులు పిల్లలే తిరిగి మన సున్నితాలని మనకి ఇవ్వగలవాళ్ళు. అందుకే ఈ జాజిపూల పందిరి కిందకి రమ్మని పిలుపు. సత్య, సుందర, సుకుమారాల కోసం.

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2020.

Details

Language
te
Year
2020
Pages
152
Publisher
Sahithi Prachuranalu

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.