HomeBooksJagadala jalajakshi
తెJagadala jalajakshi

Jagadala jalajakshi

by Girijarani Kalavala2021164 pagesJV Publication

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

164

TE

Year

2021

DESCRIPTION

ఇంతకీ ఈ 'జలజాక్షి' ఎవరూ? ఆవిడ ఆగడాలు ఏంటీ? అని అడుగుతున్నారు కదూ? అక్కడకే వస్తున్నాను. ఈ 'జలజాక్షి' మన పక్కింట్లోనో, ఎదురింట్లోనో, వెనకింట్లోనో లేదా.... మన బంధువులలోనో ఖచ్చితంగా ఉండే ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించాలే కానీ ఆవిడ మనతో ఒక జిగురాక్షి లాగానో, జలగాక్షి లాగానో అతుక్కుపోతుంది. అలాంటి ఆవిడకి ఓ పతిదేవుడు ఉంటాడు. ఆయనకి వేరే పేరెందుకని 'జలజాపతి • పేరుతో స్థిరపడిపోయాడు. జలజాక్షి అనే పాత్రతో చెప్పబడిన కథలే ఈ 'జగడాల జలజాక్షి'. రకరకాల అంశాలపై ఈ జలజాక్షిచే/పై/గురించి చెప్పబడిన కథలే ఉన్నాయి ఈ పుస్తకంలో. అవి ఆవిడ ఇచ్చిన ఉచిత సలహాలు కావొచ్చు, పిసినారి గుణాలు కావొచ్చు, పట్టుకుంటే వదలని జిడ్డు కావొచ్చు, కరోనా రోజుల్లో కష్టాలు కావచ్చు, జలజాపతి భార్యాబాధిత గోడు కావొచ్చు... ఇలా రకరకాలుగా జలజం పాత్రతో హాస్యం పండించే ముఫ్పై ఐదు కథలు ఇందులో ఉన్నాయి. చదవండి. చదివించండి. నవ్వండి. నవ్వించండి.

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
164
Publisher
JV Publication

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.