HomeBooksItlu Me Swarna
తెItlu Me Swarna

Itlu Me Swarna

by P.Satyavati2026107 pagesRekha Yatra Prachurana

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

107

TE

Year

2026

DESCRIPTION

వెలుగెక్కడ స్వర్ణా! కొనడానికో కాలక్షేపానికో మీరు మాల్కి వెడతారు. గుమ్మంలోనే ఒక స్వర్ణ మీకు నవ్వుతూ స్వాగతం పలుకుతుంది. ఏం కొనడానికొచ్చారో అడిగి అక్కడికి దారి చూపిస్తుంది. మీ సేవే నా జీవన పరమార్థం అన్నట్లు వుంటుంది. బట్టలు నలగకుండా జుట్టు రేగకుండా చిరునవ్వు చెదరకుండా వుంటుంది, కీ యిచ్చిన బొమ్మలా విధి నిర్వహిస్తుంది, మీరు బట్టల దుకాణానికి వెడితే అక్కడ మరో స్వర్ణ వుంటుంది. మీరు అడిగినవి అడగనివీ విసుగు పడకుండా చూపిస్తుంది. మీకేబట్టలు బాగుంటాయో చెబుతుంది. మీరు కొంటే సంతోషిస్తుంది. కొనకపోయినా మీరు వెళ్ళి పోయేదాకా చిరునవ్వుతూనే వుంటుంది. మీరు కార్పొరేట్ హాస్పిటల్కి వెడితే అక్కడ రిసెప్షన్లో ఇంకొక స్వర్ణ వుంటుంది. మీరు డబ్బు కడితే ఫైల్ రాసి యిస్తుంది. మీరు సరిపడా చిల్లర తెచ్చుకోక ఆ అమ్మాయి మీ పనిగత్తె అయినట్లు విసురుగా మాట్లాడితే కాసేపు సహించి తర్వాత ఏదో ఒకటుంటుంది. మీరు మీకు కావలసిన డాక్టర్ గది గుమ్మం ముందు కూర్చుంటే మరొక స్వర్ణ మీ ఫైల్ లోపల పెడుతుంది. మిమ్మల్ని డాక్టర్ ఆలస్యంగా పిలిస్తే...........................

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2026.

Details

Language
te
Year
2026
Pages
107
Publisher
Rekha Yatra Prachurana

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.