HomeBooksIrugu Porugu
తెIrugu Porugu

Irugu Porugu

by B Nagaseshu2020166 pagesThapana Sahitya Vedika

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

166

TE

Year

2020

DESCRIPTION

ఇరుగు పొరుగు అనే శీర్షిక ఈ పుస్తకానికి సరిపోతుందనిపించే ఖరారు చేశాను. పేరుకు తగ్గట్టే ఈ పుస్తకంలోని వ్యాసాలు తెలుగు, కన్నడ భాషల తులనాత్మక వ్యాసాలతో పాటు, దాక్షిణాత్య భాషల పరిచయాన్ని కూడా కొంత తెలియజేస్తాయి. సోదర భాషల పట్ల అనురాగం, అవగాహన ఉండటం అవసరం. తులనాత్మక అధ్యయనం వల్ల ఆయా భాషల సాహిత్య స్థితిగతులు తెలుస్తాయి. చదవటం అనేది ప్రారంభిస్తే సరిహద్దులనేవి ఉండవు. చదువుకొంటూ పోతాం అంటారు జర్మన్ కవి గెథే. దేశ విదేశాల సాహిత్య పురోగమనాన్ని, సమాచారాన్ని ఎప్పుడూ నేను స్వీకరిస్తుంటాను. కావ్యం అనేది మానవ సముదాయం మొత్తంతో కూడిన సార్వత్రిక ఆస్తి అంటారు గెథే.

Literature

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2020.

Details

Language
te
Year
2020
Pages
166
Publisher
Thapana Sahitya Vedika

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.