HomeBooksIrlachengi Kathalu
తెIrlachengi Kathalu

Irlachengi Kathalu

by Mahasamudram Devaki2021151 pagesVishalandra

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

151

TE

Year

2021

DESCRIPTION

మాండలికాలు ఎప్పుడు చదివినా ఉట్టిదిoచని గడ్డపెరుగులా మధురంగా వుంటయి. పల్లెల్లో ఇంకా మిగిలిన పచ్చటి మాండలికాలు దేవకిగారి కథల్లో శ్రీవారి వక్ష స్థలంలోకి పచ్చలా మురిపిస్తుంటాయి. బాల్యం ఎప్పుడూ అపురూపమే. ఈ కథల్లో ఇసుకలో పురుగులు పరుగులు తీస్తుంటే మనసు పొరల్లో కదిలే గతకాలపు గుర్తులు, గాలిలో పూరెక్కలు ఎగురుతూ వుంటే రెపరెపా అల్లల్లాడే తీరని ఆశలు, ఎండలో నిడలు కదిలిపోతూ వుంటే కనిపించి కనిపించని మరణించిన బంధువుల జాడలు, చెవుల్లో రొదపెడుతూ ఎవరెవరివో మాటలూ వినిపిస్తాయి. ఈ కథలు తామరతూడులు. తేనే తుంపర్లు. తెల్లవారి వెలుగులు. తియ్యటి ముద్దులు . వెచ్చని కన్నీళ్లు. కమ్మని ఆనంద బాష్పాలు. ఇప్పటి నగర దుఃఖాలకు, నిట్టూర్పులకు ఓదార్పు మాత్రలు.నగరం ఒక ఆక్టోపస్ లా విస్తరించి వికృత రూపాన్ని ప్రదర్శిస్తున్న సంక్షుభిత భయద భీకర జీవితంలో ఈ కథల పఠనం ఒక చక్కటి ఉపశమనం.

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
151
Publisher
Vishalandra

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.