తెIJAK

IJAK

by Sai Kowluri2025300 pagesAju Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

300

TE

Year

2025

ISBN listed

DESCRIPTION

ఏంటి ఐజాక్ అంటే? ఒక రెండేళ్ల క్రితం బుర్రలో నాటుకున్న చిన్న ఆలోచన. ఆ ఆలోచన మీద కాసిని నీళ్ళు జల్లి పెరట్లో రోజూ చూసుకుని మురిసిపోయే చిన్న గులాబీ మొక్కని చేద్దాం అనుకున్నాను. వ్రాయడం మొదలు పెట్టాక మొక్క మానయ్యింది. నీడనిచ్చే చోటయ్యింది. రెండేళ్లుగా నా దినచర్యలో భాగమయ్యింది. నా చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర లాంటి కథల పుస్తకాల మీద ఉండే బేతాళ విక్రమార్కుల బొమ్మలు నన్ను బాగా ఉత్తేజ పరిచేవి. కొంచెం వయసు పెరిగాక ఆ కుతూహలం కొండంతై అంత కన్నా పెద్ద కథల వైపు మళ్ళింది. ఆ చిన్ననాటి ఉత్సాహం, కుతూహలం ఈ నవలలో బాగా కనిపిస్తుంది (అనుకుంటున్నాను). ఈ నవలలో ఉండే పేర్లు, స్థలాలు చాలా వరకు చరిత్ర నుంచి తీసుకున్నవి. ఈ నవల చరిత్ర పాఠం కాదు. పేర్లు బాగున్నాయని వాడుకున్నాను అంతే. ఈ నవల పూర్తిగా కల్పితం. కానీ మీరు ఈ నవల మొదటి భాగంలో ఉపయోగించిన కొన్ని స్థలాల పేర్లు అంతర్జాలంలో వెతికితే వాటి నిజమైన భౌగోళిక ఆనుపానులు తెలుసుకోవచ్చు. ఎన్నో మంచి చరిత్ర పాఠాలు నేర్చుకోవచ్చు. నా నుంచి ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఈ కథలో ఎన్నో పాత్రలు, ఎన్నో స్థలాలు ఉంటాయి. మీకు వీలైతే నవలను తక్కువ సమయంలో ముగించడానికి ప్రయత్నించండి లేకపోతే అన్నీ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం అని ముందుగా నవలను చదివిన నా మిత్రుల సలహా. మీ జ్ఞాపక శక్తి మంచిదైతే అలాంటి కాల నియమాలు ఏవీ మీరు పాటించక్కర్లేదు. మిమ్మల్ని వేగంగా చదివించగలగితే మాత్రం నేను విజయం సాధించినట్టే భావిస్తాను.

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
300
ISBN
9788199011892
Publisher
Aju Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.