Rating
—
0 votes
Reviews
0
reader takes
Pages
171
TE
Year
2019
—
DESCRIPTION
"ఏమండి రాముడు ఒకటే ఏడుస్తున్నాడండి. డాక్టరుకు చూపించాలి. కడుపులో నొప్పో ఏమిటో ఖర్మ" కన్నీటితో భర్తను లేపింది లక్ష్మి. నిలబడి, నిలబడి, ఒల్లు విప్పి అయిపోగా అలసటా తీర్చుకుంటున్నాడు కండక్టర్ యాదగిరి. "ఏమిటే ప్రొద్దునే వాగుడు" విసుక్కున్నాడు ముసుగు తియ్యకనే. "నాదే వాగుదా? నాలుగు రోజులనుండి ఆ సన్యాసికి ఒంట్లో బావుండలేదు." రాగయుక్తంగా ఎడ్వాడానికి ప్రయత్నించింది. "వాడికి ఒంట్లో బావుండకపోతే నేనేం చేస్తాను. దినమంతా ఇండ్లు చుట్టుబెట్టకపోతే డాక్టర్ దగ్గరకు తీసుకుపోరాదు?" "నేనే ఇండ్లు చుట్టబెడుతున్నానా? ఇంట్లో రేడియో ఉందా, పత్రికా లున్నాయా? ఎదో తోచినప్పుడు ఆలా వెళ్ళి ఏ పత్రికో అడిగి తెచ్చుకుంటాను. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
AUTHOR1 author
CREW2 people
CREATIVE CONTRIBUTORS
Printing & Publishing
Trivia
- ▸Trivia. This edition credits 2 people across 2 roles.
- ▸Released. First cataloged for the year 2019.
Reviews0 reviews
Loading reviews…
More like this

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan

Praja Gaanam

