HomeBooksHindi Katha Sangrahamu
తెHindi Katha Sangrahamu

Hindi Katha Sangrahamu

by Bhishma Sahani2021416 pagesSahitya Akademy

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

416

TE

Year

2021

DESCRIPTION

1947 తర్వాత హిందీకథ కొత్త వైఖరి నవలంభించిందని చెప్పలేము. సాహిత్యానికి ఇలాంటి రేఖలు గీయలేము. కాని ఒక విషయం తప్పకుండా ప్రస్తావించగలము. రానురాను పాత కాలము ప్రవృత్తులు మాయమై పోతున్నాయి. వాటి స్థానాన్ని కొత్త ప్రవృత్తులు ఆక్రమిస్తున్నాయి. ఈ క్రమంలో కథా వికాసము గూడా కాలానుగుణమైన దారులు వెతుక్కుంటూ కొత్త పుంతలు తొక్కుతోంది. హిందీ కథా వికాసము తన ప్రస్థానంలో ఎన్నోమైలు రాళ్లను దాటింది. ఒకవైపు భారతీయ సాహిత్యంలోని మానవతా వాదముతో మమేకమై మరోవైపు ఈనాటి జీవన విధానాన్ని సాక్షాత్కసరించుకుంటూ ఆధునిక స్వరూప స్వభావాలను ప్రోద్ది చేసుకుంటుంది. - భీష్మ సాహని

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
416
Publisher
Sahitya Akademy

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.