HomeBooksHarshaayanam Maa Voollamandhara
తెHarshaayanam Maa Voollamandhara

Harshaayanam Maa Voollamandhara

by Harsha Vardhan2024165 pagesAju Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

165

TE

Year

2024

DESCRIPTION

మా అమ్మ తప్పిపోయింది "అమ్మమ్మ వాళ్ళది దగదర్తి మండలంలోని ఉప్పలపాడు గ్రామం. నాన్నమ్మ వాళ్ళది కావలి దగ్గర్లోని ఉలవపాళ్ళ గ్రామం. నాకు మాతృస్వామ్యం ఇష్టం కాబట్టి, అమ్మమ్మ నాన్నమ్మ అని మొదలెట్టానన్నమాట. ఇటు నుండి అటు వెళ్లాలన్నా, అటు నుండి ఇటు రావాలన్నా రాజుపాళెంలో దిగి బస్సులు మారాలి. నాకు ఈ పాళెం ఏమిటబ్బా అని చిన్నప్పటి నుండి డౌట్. కానీ అరవ దేశానికెళ్లాక అర్థమయ్యింది. పాళ్యం రూపాంతరం అయ్యి పాళెం అయ్యిందని. ఎలా అయినా మనం మన ఎన్టీఆర్ రాకముందు మదరాసీలం కదా..." నా దోవన నేను కత చెప్పుకుంటా పోతున్నా. "అబ్బా! ఈ గోల వదిలెయ్యెహే.. చెప్పాల్సింది చెప్పు, ఈమధ్య అసలు కంటే కొసరెక్కువయ్యింది నీకు" అని పొడస్తావుంది సుప్రియ పక్కనజేరి. సరే, అసలు కథ చెప్తా అని మొదలెట్టా. నాకు ఐదేళ్ల వయస్సనుకుంటా, కాకపోతే అప్పటికే మా అమ్మ దగ్గర తెలుగు నాలుగాకులు ఎక్కువే చదివా. మన గోపిగాడి లాగ కాకుండా బస్సుల మీద ఊర్ల పేర్లు చదివెయ్యగలుగుతున్నా. అత్తారిళ్ల మీద అలకతీరినంక మా అమ్మ వాళ్ళ అమ్మగారింటి నుండి నన్ను తీసుకొని ప్రయాణం కట్టింది. మనమూ ఆమెతో పాటు ఊరెళ్తున్నామని దోస్తులందరికీ టామ్ టామ్ వేసి కొత్త చొక్కా వేసి బయలుదేరాము.....................

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
165
Publisher
Aju Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.