HomeBooksHamsa Geetham
తెHamsa Geetham

Hamsa Geetham

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

264

TE

Year

2026

DESCRIPTION

రాత్రి పదిగంటల వేళ.... బంజారాహిల్స్లోని రోడ్ నెంబర్ ఎయిట్ విద్యుద్దీపాల కాంతిలో రసికత్వానికి రాచమార్గంలా ఉంది. ఖరీదైన ఆ ప్రాంతంలో అన్నిటికన్నా అధునాతనంగా కనిపించే ఓ భవంతి కోటి కోర్కెల తొలిరేయిని తలపుకు తెచ్చే కోటలా అలంకరింపబడి ఉంది. అయినా అక్కడ ఆహుతులు లేరు ఏదో ఫంక్షన్ జరుగుతోందని చెప్పడానికి. అలా అలికిడి లేకపోలేదు. పోర్టికోకి అభిముఖంగా వున్న విశాలమయిన హాల్లో ఓ రౌండ్ టేబుల్ ఉంది. దాని చుట్టూ కుర్చీలు, వాటిపై వయస్సులో ఉన్న డజనుమంది అమ్మాయిలు కూర్చుని ఉన్నారు. అందులో ఆంధ్రరాష్ట్రానికి చెందినవాళ్లే కాక ఇతర భాషల యువతులూ ఉన్నారు. అందరూ అనుభవం గలవాళ్లే. ఉద్యోగాల్లో కాదు. వ్యభిచారంలో- సరిగ్గా పది రోజుల క్రితం దేశంలోని ప్రముఖ దినపత్రికలలో ఓ విచిత్రమయిన వార్త అనౌన్స్ చేయబడింది.....................

Novels

CREW2 people

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2026.

Details

Language
te
Year
2026
Pages
264
Publisher
Sahithi Prachuranalu

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.