HomeBooksHamsa Dhwani
తెHamsa Dhwani

Hamsa Dhwani

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

208

TE

Year

2026

DESCRIPTION

హంసధ్వని “ఆణిముత్యాలకు నెలవైన సాగరగర్భం అగ్నిపర్వతాలకు సైతం స్థావరమైనా, హిమకరుని శీతల స్పర్శతో శార్కరసాదృశ్యమై అలరారుతుంది. అల్లనల్లన సాగి వచ్చిన పిల్లకెరటమై, ఇసుక రేణువులతో గుసగుసలాడి, తృటిలో తుషారమై మరలిపోతుంది. ఒకవేళ... పయోధి గుండెకే గండిపడి, వికృత విభీషణ విగళితమై స్థానభ్రంశం చెందిననాడు...” విశాల భారతావనిలో ఓ నిశిరాత్రి వేళ... పట్టణానికి ఆనుకుని వున్న ఓ పల్లెలో... నీరవ నిశీథి రోదిస్తున్నట్టు, దుర్భరంగా వినిపిస్తోంది ఓ స్త్రీ మూలుగు... చీకటి దుప్పటి మాటున నిశ్చింతగా నిద్రిస్తున్న నిశ్శబ్ద వాతావరణం చెదిరిన సాక్ష్యంగా పక్కింటి తలుపులు తెరుచుకున్నాయి. హడావిడిగా అక్కడికి చేరిన పొరుగింటి దంపతులు ఒడలంతా రక్తసిక్తమై పొత్తికడుపుపై చేతులు పెట్టుకుని మృత్యువుతో పెనుగులాడుతున్న ఆ స్త్రీని చూసి అవాక్కయి నిలబడిపోయారు కొన్ని క్షణాలపాటు. పదిరోజుల క్రితమే పట్టణంలోని ఆసుపత్రిలో ఆపరేషను పూర్తిచేసుకుని తిరిగి వచ్చిన విషయం వారికి తెలుసు..............

Novels

CREW2 people

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2026.

Details

Language
te
Year
2026
Pages
208
Publisher
Sahithi Prachuranalu

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.